MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-puri-ali-double-ismart-ram-potheneni30ebe7a0-efa6-4dd6-b6aa-17cf9d3b4f84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-puri-ali-double-ismart-ram-potheneni30ebe7a0-efa6-4dd6-b6aa-17cf9d3b4f84-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈయన డైలాగ్స్ తోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు. అసలు పూరి జగన్నాథ్ హీరో అంటే థియేటర్లో అభిమానులు ఇక రచ్చ చేస్తూ ఉంటారు. పూరి జగన్నాథ్ కేవలం హీరోని మాత్రమే కాదు పూరి జగన్నాథ్ సినిమాలలో మరొక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండనే ఉంటుంది. అదే కమెడియన్ ఆలీ ట్రాక్. పూరి జగన్నాథ్ ఆలీ కోసమే సపరేటుగా తన సినిమాలలో ఒక క్యారెక్టర్ని సైతం రాస్తూ ఉంటారు. ఇడియట్, దేశముదురు, పోకిరి, అమ్మ నాన్న ఓ తమిళమ్మDIRECTOR PURI;ALI;DOUBLE ISMART;RAM POTHENENI{#}ali reza;ismart shankar;ali;Father;Raccha;Comedian;puri jagannadh;Director;Comedy;Audience;Cinema;Hero;Newsడైరెక్టర్ పూరి చిత్రాలలోనే ఇదే దారుణమైన క్యారెక్టర్.. సీన్స్ లేపేస్తున్నారా..?డైరెక్టర్ పూరి చిత్రాలలోనే ఇదే దారుణమైన క్యారెక్టర్.. సీన్స్ లేపేస్తున్నారా..?DIRECTOR PURI;ALI;DOUBLE ISMART;RAM POTHENENI{#}ali reza;ismart shankar;ali;Father;Raccha;Comedian;puri jagannadh;Director;Comedy;Audience;Cinema;Hero;NewsSat, 17 Aug 2024 08:30:00 GMTటాలీవుడ్ డాషింగ్  డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈయన డైలాగ్స్ తోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు. అసలు పూరి జగన్నాథ్ హీరో అంటే థియేటర్లో అభిమానులు ఇక రచ్చ చేస్తూ ఉంటారు. పూరి జగన్నాథ్ కేవలం హీరోని మాత్రమే కాదు పూరి జగన్నాథ్ సినిమాలలో మరొక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండనే ఉంటుంది. అదే కమెడియన్ ఆలీ ట్రాక్. పూరి జగన్నాథ్ ఆలీ కోసమే సపరేటుగా తన సినిమాలలో ఒక క్యారెక్టర్ని సైతం రాస్తూ ఉంటారు.


ఇడియట్, దేశముదురు, పోకిరి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సూపర్ ,చిరుత వంటి చిత్రాలలో అలీ చేసినటువంటి క్యారెక్టర్లు ఆయన క్రేజీని పెంచడమే కాకుండా పూరి జగన్నాథ్  సినిమా సక్సెస్ కు కారణం అయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటికి ఆలీ చేసినటువంటి కామెడీ అప్పుడప్పుడు ప్రేక్షకులు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అయితే డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో మాత్రం ఆలీ ట్రాక్ బెడిసికొట్టింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పూరి కెరీర్ లోని ఇది ఒక వరస్ట్ ట్రాక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.


ఇందులో కమెడియన్ ఆలీ బోక అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం ఇలాంటి క్యారెక్టర్ చేయాలనుకున్నామని చాలా ఇంటర్వ్యూసులలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆలీ గెటప్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ఈ క్యారెక్టర్ గట్టిగా పేలు ఎలా ఉంటుందనీ అందరూ అనుకున్నారు. కానీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఏదైనా బిగ్గెస్ట్ మైనస్ ఉందా అంటే అది ఆలీ పాత్ర అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కమెడియన్ ఆలీ కోసం రాసిన పూరి కథలలో వరస్ట్ పాత్ర ఇదే అన్నట్లుగా తెలుస్తోంది. ఈ బోకా క్యారెక్టర్ సినిమాలో చిరాకు తెప్పించేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాత్రని లేపేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>