MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavyad51412b6-942f-4561-8a59-95a7e57c422b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavyad51412b6-942f-4561-8a59-95a7e57c422b-415x250-IndiaHerald.jpgపైన ఉన్న ఫోటోలో ఓ చిన్న పాప ఉంది ఆమె ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఆమె ఎవరో అనుకుంటున్నారా ..? ఆ ముద్దు గుమ్మ మరెవరో కాదు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి కావ్య దాపర్. ఈ నటి ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కొంత కాలం క్రితం ఈమె ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుkavya{#}Mini;Josh;BEAUTY;ram pothineni;puri jagannadh;cinema theater;Heroine;Cinema;Teluguఈ ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?ఈ ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?kavya{#}Mini;Josh;BEAUTY;ram pothineni;puri jagannadh;cinema theater;Heroine;Cinema;TeluguSat, 17 Aug 2024 12:20:00 GMTపైన ఉన్న ఫోటోలో ఓ చిన్న పాప ఉంది ఆమె ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఆమె ఎవరో అనుకుంటున్నారా ..? ఆ ముద్దు గుమ్మ మరెవరో కాదు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి కావ్య దాపర్. ఈ నటి ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కొంత కాలం క్రితం ఈమె ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. 

ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో కావ్య కు అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈ నటి రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఈస్మార్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ సినిమా నుండి మూవీ బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాల్లోనే కావ్య తన అందాలతో ఆకట్టుకుంది. ఇక సినిమాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఈ బ్యూటీ ఆరబోసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి చేతులు అనేక తెలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం కావ్య ఫుల్ జోష్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>