MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-hyper-aadi103a04aa-5422-4da2-80d5-fe129205b331-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-hyper-aadi103a04aa-5422-4da2-80d5-fe129205b331-415x250-IndiaHerald.jpgరష్మీ గౌతమ్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ ప్రముఖ కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు చాలా కాలంగా యాంకర్‌గా పని చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ మనసు బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనాకాలంలో ఆకలితో అలమటిస్తున్న కుక్కలకు అన్నం పెట్టి ఆమె తన గొప్ప మనసును చాటుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో కుక్కల కోసం ఆమె లాగా ఆలోచించేవారు లేరని చెప్పుకోవచ్చు. అయితే ఈ అందాల తారకు, సుడిగాలి సుదీర్ కు మధ్య ఆఫర్ ఉన్నట్టు వార్తలు ఉంటాయి. ఇక హైపర్ ఆది కూడా అనవసరంగా కామెంట్లు చేస్తుంటాడు. అయితే తాజాగా అతడి చెHyper Aadi{#}pradeep;sudigali sudheer;AdiNarayanaReddy;Rashami Desai;silver screen;Industry;rashmi gautham;Jabardasth;gautham new;gautham;Telugu;gold;marriage;Comedy;News;Heroine;Cinemaరష్మీ ఆన్ ఫైర్.. హైపర్ ఆది చెంప చెల్లుమనించిందా..?రష్మీ ఆన్ ఫైర్.. హైపర్ ఆది చెంప చెల్లుమనించిందా..?Hyper Aadi{#}pradeep;sudigali sudheer;AdiNarayanaReddy;Rashami Desai;silver screen;Industry;rashmi gautham;Jabardasth;gautham new;gautham;Telugu;gold;marriage;Comedy;News;Heroine;CinemaSat, 17 Aug 2024 18:43:00 GMTరష్మీ గౌతమ్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ ప్రముఖ కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు చాలా కాలంగా యాంకర్‌గా పని చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ మనసు బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనాకాలంలో ఆకలితో అలమటిస్తున్న కుక్కలకు అన్నం పెట్టి ఆమె తన గొప్ప మనసును చాటుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో కుక్కల కోసం ఆమె లాగా ఆలోచించేవారు లేరని చెప్పుకోవచ్చు. అయితే ఈ అందాల తారకు, సుడిగాలి సుదీర్ కు మధ్య ఆఫర్ ఉన్నట్టు వార్తలు ఉంటాయి. ఇక హైపర్ ఆది కూడా అనవసరంగా కామెంట్లు చేస్తుంటాడు. అయితే తాజాగా అతడి చెంప చెల్లుమనిపిస్తానని యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్లు చేసింది అలా చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందో తెలుసుకుందాం పదండి.

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన తర్వాత రష్మీ గౌతమ్ పదుల సంఖ్యలో సినిమా అవకాశాలను అందుకుంది. మొదట ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ చుట్టూ తిరిగింది కానీ అప్పట్లో ఆమె కల నెరవేర లేదు తర్వాత జబర్దస్త్ యాంకరింగ్ చేయడం మొదలు పెట్టింది అయితే దీని తర్వాత రష్మీ గౌతమ్ కల నెరవేరింది. పదికి పైగా చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించి తన ముచ్చట తీర్చుకుంది. తొలత సపోర్టింగ్ రోల్స్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్ ట్రైన్స్ కి ఎదిగింది స్టార్ హీరోయిన్ కాలేక పోయింది కానీ సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా తనను తాను చూసుకోగలిగింది.

ఇక అసలు విషయంలోకి వస్తే, తాజాగా రష్మీ ఓ ఆన్‌లైన్ ఇంట్రాక్షన్‌లో పాల్గొని చాలామంది ఫ్యాన్స్ ఆమెను వివిధ రకాల ప్రశ్నలు వేశారు. ఓ అభిమాని "చెంపదెబ్బ, వార్నింగ్, ముద్దు ఇవ్వాల్సి వస్తే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ లలో ఎవరికి ఏమిస్తారు?" అని ఒక సరదా ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. "హైపర్ ఆదికి చెంప దెబ్బ ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడూ టీజ్ చేస్తూ ఉంటాడు. సుడిగాలి సుధీర్‌కి వార్నింగ్ ఇస్తా. ముద్దు మాత్రం యాంకర్ ప్రదీప్‌కే" అని ఆమె చెప్పి షాక్ ఇచ్చింది. సుడిగాలి సుధీర్ కి కాకుండా ప్రదీప్ కి ముద్దు ఇస్తానని రష్మీ అనడంతో చాలామంది ఫీల్ అయిపోతున్నారు. సుధీర్ - రష్మి పెంటకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరి కెమిస్ట్రీ కోసం బుల్లితెర షోలకు అతుక్కుపోతుంటారు. ఈటీవీ నుంచి సుధీర్ బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు వారికి కెమిస్ట్రీ చూడలేక బాధపడుతున్నారు అలాంటి సమయంలో రష్మీ సుధీర్ గురించి ఇలా కామెంట్ చేయడం చాలా మందికి నచ్చడం లేదు.

ఇక 36 ఏళ్లు వచ్చినా రష్మీ గౌతమ్ ఇంకా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తోంది. పెళ్లి చేసుకోమని చాలామంది సలహా ఇస్తున్నారు కానీ ఆమె మాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>