MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru30b89795-d4eb-4593-9ed7-87d1cbe55195-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru30b89795-d4eb-4593-9ed7-87d1cbe55195-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. చాలా సంవత్సరాల క్రితం వీరి కాంబోలో స్టాలిన్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో వీరి జంటకు మంచి గుర్తింపు లభించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమాకు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఏం ఏం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రchiru{#}Trisha Krishnan;m m keeravani;udhayanidhi stalin;vamsi;Makar Sakranti;January;Episode;Stalin;V Creations;Chiranjeevi;war;Music;Cinema"చిరు" మూవీ కోసం బాలీవుడ్ టెక్నీషియన్.. ఒక్కో అప్డేట్ తో "విశ్వంభర" పై పెరుగుతున్న క్రేజ్..?"చిరు" మూవీ కోసం బాలీవుడ్ టెక్నీషియన్.. ఒక్కో అప్డేట్ తో "విశ్వంభర" పై పెరుగుతున్న క్రేజ్..?chiru{#}Trisha Krishnan;m m keeravani;udhayanidhi stalin;vamsi;Makar Sakranti;January;Episode;Stalin;V Creations;Chiranjeevi;war;Music;CinemaFri, 16 Aug 2024 09:40:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. చాలా సంవత్సరాల క్రితం వీరి కాంబోలో స్టాలిన్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో వీరి జంటకు మంచి గుర్తింపు లభించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమాకు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఏం ఏం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని శరవేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలు కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ యూనిట్ అంతా చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాల కోసం ఈ మూవీ బృందం ప్రస్తుతం దేవర , వార్ 2 వంటి భారీ బడ్జెట్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్న ANL అరసు ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆధ్వర్యంలో విశ్వంభర మూవీ కి సంబంధించిన హై యాక్షన్ ఎపిసోడ్ ను ఈ మూవీ బృందం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం విశ్వంభర మూవీ పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>