MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigg-boss2f7755dc-5efb-4135-bf25-6ec635a372f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigg-boss2f7755dc-5efb-4135-bf25-6ec635a372f4-415x250-IndiaHerald.jpgఇండియా వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. దానితో ఈ షో ను భారతదేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగులో కూడా బిగ్ బాస్ షో ను చాలా సంవత్సరాల క్రితమే మొదలు పెట్టారు. ఇప్పటి వరకు తెలుగు లో బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్ లను , ఓ టీ టీ పై ఒక సీజన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. దీనికి టాలీవుడ్ కింగ్ అకbigg boss{#}Akkineni Nagarjuna;Reality Show;Raj Tarun;Bigboss;september;Success;Hindi;News;Tollywood;Telugu;Yevaruబిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన టాప్ సెలబ్రిటీలు వీరే..?బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన టాప్ సెలబ్రిటీలు వీరే..?bigg boss{#}Akkineni Nagarjuna;Reality Show;Raj Tarun;Bigboss;september;Success;Hindi;News;Tollywood;Telugu;YevaruFri, 16 Aug 2024 11:10:00 GMTఇండియా వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. దానితో ఈ షో ను భారతదేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగులో కూడా బిగ్ బాస్ షో ను చాలా సంవత్సరాల క్రితమే మొదలు పెట్టారు. ఇప్పటి వరకు తెలుగు లో బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్ లను , ఓ టీ టీ పై ఒక సీజన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది.

దీనికి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 1 వ తేదీ నుండి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో బిగ్ బాస్ ను పలుమార్లు రిజెక్ట్ చేసిన కొంత మంది సెలబ్రిటీలు వీరే అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బిగ్ బాస్ ను చాలా సార్లు రిజెక్ట్ చేసిన వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో రాజ్ తరుణ్ ఒకరు.

ఇకపోతే రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ బృందం నుండి పలుమార్లు ఆఫర్ వచ్చినట్లు కాకపోతే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ ఆఫర్ ను సున్నితంగా రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే  ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఉదయ బాను కూడా పలుమార్లు బిగ్ బాస్ నుండి ఆఫర్ రాగా ఈమె కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉండడం వల్ల బిగ్ బాస్ షో ఆఫర్ ను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి విరు రాబోయే సీజన్లలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>