MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/telugu-heroins60069fc8-a339-412b-9c90-c8c13f6716c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/telugu-heroins60069fc8-a339-412b-9c90-c8c13f6716c4-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లిన వారు ఉన్నారు. అలాగే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడం మాత్రమే కాకుండా చాలా సంవత్సరాల పాటు అలాగే కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలు కూడా అనేక మంది తెలుగు సినీ పరిశ్రమంలో ఉన్నారు. కాకపోతే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయిన నటిమణులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం. సమంత : ఈ నటి నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొtelugu heroins{#}gautham new;gautham;roshan;Samantha;srikanth;Amarnath K Menon;Panjaa;ye maya chesave;BEAUTY;Yevaru;marriage;Naga Chaitanya;Heroine;Telugu;Tollywood;Cinemaఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోయిన్లుగా మారిన బ్యూటీస్ వీరే..?ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోయిన్లుగా మారిన బ్యూటీస్ వీరే..?telugu heroins{#}gautham new;gautham;roshan;Samantha;srikanth;Amarnath K Menon;Panjaa;ye maya chesave;BEAUTY;Yevaru;marriage;Naga Chaitanya;Heroine;Telugu;Tollywood;CinemaFri, 16 Aug 2024 21:55:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లిన వారు ఉన్నారు. అలాగే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడం మాత్రమే కాకుండా చాలా సంవత్సరాల పాటు అలాగే కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలు కూడా అనేక మంది తెలుగు సినీ పరిశ్రమంలో ఉన్నారు. కాకపోతే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయిన నటిమణులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

సమంత : ఈ నటి నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో సమంత తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీబ్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.

శ్రీ లీల : ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో , అంతకుమించిన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఈ ఒక్క మూవీ తోనే ఈమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ తెలుగులో లభించింది.

కృతి శెట్టి : ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>