MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2b1f0ec7-87fd-46a7-bb6f-25ab4ccf05a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2b1f0ec7-87fd-46a7-bb6f-25ab4ccf05a3-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘కల్కి’ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మరో 6 సినిమాలకు ఓకే చెప్పి బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ "ఆదిపురుష్". ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. సూపర్ హిట్ అవుతుందని, సినిమాలో రామాయణం కథను చాలా అద్భుతంగా చూపిస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, అనుకున్నంత అంత అద్భుతంగా ఏం లేదు. అంతే కాకుండా ఇంత పెద్ద సినిమాను అంత చెత్తగా తీసినందుకు డైరెక్టర్‌ను బాగా tollywood{#}Prabhas;nag ashwin;India;Cinema;Tsunami;News;Mythri Movie Makers;June;Chitramరేపే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా..!!రేపే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా..!!tollywood{#}Prabhas;nag ashwin;India;Cinema;Tsunami;News;Mythri Movie Makers;June;ChitramFri, 16 Aug 2024 18:15:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘కల్కి’ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మరో 6 సినిమాలకు ఓకే చెప్పి బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ "ఆదిపురుష్". ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. సూపర్ హిట్ అవుతుందని, సినిమాలో రామాయణం కథను చాలా అద్భుతంగా చూపిస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, అనుకున్నంత అంత అద్భుతంగా ఏం లేదు. అంతే కాకుండా ఇంత పెద్ద సినిమాను అంత చెత్తగా తీసినందుకు డైరెక్టర్‌ను బాగా విమర్శించారు. చాలామంది ఈ మూవీలో చూపించిన సన్నివేశాలను

 సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటిని దారుణంగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా ప్రభాస్ రాముడి పాత్ర వేశాడో లేదంటే వేరే పాత్ర వేశాడో అర్థం కావడం లేదంటూ బీభత్సంగా మీమ్స్ క్రియేట్ చేసి వదిలారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కల్కి 2898 AD. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. 11 వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. కాగా.. నిన్న‌టితో తో థియేట‌ర్ల‌లో విడుద‌లై.. 50 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఇప్పుడు స్టార్ నటుడు ప్రభాస్ దర్శకుడు హను

 రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి 'ఫౌజీ' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు టాక్. అయితే  ఈ సినిమా పూజా కార్యక్రమం రేపు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>