Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef40a3f83-3330-431c-91a1-dc5745c77ed5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef40a3f83-3330-431c-91a1-dc5745c77ed5-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గొప్పదా? ఎన్టీఆర్ పాత్ర గొప్పదా? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు..ఏ పాత్రకు జనాల్లో రెస్పాన్స్ వచ్చిందంటూ జరిగిన చర్చలు అందరికీ తెలిసిన విషయమే. ఇక రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయం మీద సోషల్ మీడియాలో నిత్యం చర్చలు పెట్టుకుంటూనే ఉంటారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అయితే రామ్ చరణ్ పాత్రే మెయిన్ అన్నట్లు చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ పాత్రలోనే చాలా లేయర్లు ఉంటాయని, నటించడానికి చాలా స్కోప్, కష్టతరమైన పాత్ర అని చెప్పారు. దాంతో విsocialstars lifestyle{#}Writer;K V Vijayendra Prasad;Rajamouli;prasad;Yevaru;December;media;Interview;Tollywood;Indian;Kiara Advani;NTR;war;bollywood;Ram Charan Teja;RRR Movie;surya sivakumar;Chitram;Hero;Director;Cinemaరాంచరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆ ఫ్రెంచ్ నటుడు..!!రాంచరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆ ఫ్రెంచ్ నటుడు..!!socialstars lifestyle{#}Writer;K V Vijayendra Prasad;Rajamouli;prasad;Yevaru;December;media;Interview;Tollywood;Indian;Kiara Advani;NTR;war;bollywood;Ram Charan Teja;RRR Movie;surya sivakumar;Chitram;Hero;Director;CinemaFri, 16 Aug 2024 13:00:00 GMTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గొప్పదా? ఎన్టీఆర్ పాత్ర గొప్పదా? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు..ఏ పాత్రకు జనాల్లో రెస్పాన్స్ వచ్చిందంటూ జరిగిన చర్చలు అందరికీ తెలిసిన విషయమే. ఇక రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయం మీద సోషల్ మీడియాలో నిత్యం చర్చలు పెట్టుకుంటూనే ఉంటారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అయితే రామ్ చరణ్ పాత్రే మెయిన్ అన్నట్లు చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ పాత్రలోనే చాలా లేయర్లు ఉంటాయని, నటించడానికి చాలా స్కోప్, కష్టతరమైన పాత్ర అని చెప్పారు. దాంతో విజయేంద్ర ప్రసాద్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు.అలా ఆర్ఆర్ఆర్ గురించి ఎప్పుడు చర్చలు జరిగినా కూడా ఇరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మళ్లీ ఈ హీరోల అభిమానులు సోషల్ మీడియా లో మాటల యుద్ధం చేస్తున్నారు.గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటనపై ఫ్రెంచ్ నటుడు లుకస్ బ్రావో ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్చరణ్ పాత్ర అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. తాజాగా ఆన్లైన్ ద్వారా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లుకస్ బ్రావో చెర్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు."ఎమిలీ ఇన్ పారిస్"  సీజన్ 4 ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన భారత మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో 'మీరు ఇష్టపడే ఇండియన్ మూవీ లేదా ఇండియన్ నటుడు ఎవరు' యాంకర్ అని అడిగారు.దీనికి లూకాస్ బ్రావో సమాధానంగా రామ్చరణ్ పేరు చెప్పుకొచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో మెయిన్‌ హీరో రామ్‌చరణ్‌ నటన అద్భుతం. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించారు.

యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నారు' అని బ్రావో అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ ట్రెండింగ్లోకి వచ్చింది. మరోవైపు ఈవీడియోను రామ్చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా, రామ్‌ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్‌' సినిమాతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌, యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రామ్చరణ్ డ్యయెల్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ బ్యాటీ కియారా అడ్వాణీ హీరోయిన్‌ పాత్రలో కనిపించనుంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ నటి అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి జరగండి, జరగండి పాట రిలీజైంది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 2024 డిసెంబర్ లేదా 2025 సంక్రాతికి సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>