MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama112816a0-ed21-4241-9b24-f20db5c17427-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama112816a0-ed21-4241-9b24-f20db5c17427-415x250-IndiaHerald.jpgచాలా మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే మంచి గుర్తింపున సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈమె మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీ తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాanupama{#}BEAUTY;Tollywood;Silver;Premam;Josh;Heroine;Telugu;Cinema;Industriesబ్యాక్ అందాలే టార్గెట్ గా రెచ్చిపోయిన అనుపమ..!బ్యాక్ అందాలే టార్గెట్ గా రెచ్చిపోయిన అనుపమ..!anupama{#}BEAUTY;Tollywood;Silver;Premam;Josh;Heroine;Telugu;Cinema;IndustriesFri, 16 Aug 2024 09:30:48 GMTచాలా మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే మంచి గుర్తింపున సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈమె మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీ తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. 

ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. కెరియర్ ప్రారంభంలో సినిమాలలో చాలా పద్ధతి గల పాత్రలో నటిస్తూ స్కిన్ షో కి చాలా దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం వెండి తెరపై తన అందాలను భారీగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అలాగే ముద్దు సన్నివేశాలలో కూడా పాల్గొంటూ కుర్రకారుకు హిట్ పెంచుతుంది. సినిమాలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో శారీని కట్టుకొని బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>