PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/atrocious-trolling-on-jagan-mohan-reddy61756517-1099-44a2-8328-fcbe341ccd01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/atrocious-trolling-on-jagan-mohan-reddy61756517-1099-44a2-8328-fcbe341ccd01-415x250-IndiaHerald.jpgఎల్లో మీడియాకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు పుంగనూర్‌ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..అనంతరం మాట్లాడటం జరిగింది. jagan{#}sree;Reddy;CBN;YCP;court;MLA;Government;Minister;Indiaఎల్లో మీడియాకు షాక్..జగన్‌ స్కెచ్‌ అదరహో...?ఎల్లో మీడియాకు షాక్..జగన్‌ స్కెచ్‌ అదరహో...?jagan{#}sree;Reddy;CBN;YCP;court;MLA;Government;Minister;IndiaFri, 16 Aug 2024 09:45:01 GMTవైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో  78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..అనంతరం మాట్లాడటం జరిగింది.  


ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.... 78 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగుతుందని వెల్లడించారు.  దేశాన్ని  అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుని వెళ్లడానికి అందరం కృషి చేయాలని కోరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజలందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో  శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు అని వివరించారు.


ప్రభుత్వ తప్పులను దాచేసే పత్రికలు, న్యూస్ ఛానెల్స్ ఉన్నాయని ఆగ్రహించారు పెద్దిరెడ్డి... మా పై పని కట్టుకుని తప్పుడు ప్రచారం కు కొన్ని పత్రికలు, న్యూస్ ఛానెల్స్ పునుకున్నాయని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వారిపై చర్యలకు సిద్ధం అయ్యామని...ఇప్పటికే నోటీసులు అందించామన్నారు. త్వరలో కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేయడం జరుగుతుందని హెచ్చరించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  నాకు కోర్టు నుండి ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదు, అందితే కచ్చితంగా న్యాయపరంగా సమాధానం అందిస్తామన్నారు.


రెండు నెలల్లో ఆరోగ్య శ్రీ కి 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. త్వరలో ఆరోగ్య శ్రీ ని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతితో కి తీసుకొస్తామని చెప్పారన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి.  







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>