MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcd0b433f-44db-4904-9da8-1b9a3ebb7eac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcd0b433f-44db-4904-9da8-1b9a3ebb7eac-415x250-IndiaHerald.jpgట్రెండ్‌కి తగ్గట్టుగా ఫాలో కావడం టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ స్టయిల్. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా డేంట్ కేర్ అంటోంది. తాను చెయ్యాల్సిన పని చేసుకుంటూపోతోంది. చిన్న ఏజ్‌లో గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ, అంచె లంచెలుగా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా ఇంకా కొత్తగా వచ్చినట్టు కనిపిస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఆమె చేస్తున్న సినిమాలు అటు క్లాస్‌తోపాటు ఇటు మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.. ఆ విధంగా సక్సెస్ అయ్యింది కూడా. ఇక టిల్లు స్క్వేర్ తో రీసెంట్ హిట్ tollywood{#}BEAUTY;Tollywood;Cinema;Girl;Success;Kick;Yevaruఆ విషయంలో రూటు మార్చిన అనుపమ పరమేశ్వరన్.. కానీ చాన్సులు మాత్రం లేవు..!?ఆ విషయంలో రూటు మార్చిన అనుపమ పరమేశ్వరన్.. కానీ చాన్సులు మాత్రం లేవు..!?tollywood{#}BEAUTY;Tollywood;Cinema;Girl;Success;Kick;YevaruFri, 16 Aug 2024 17:45:00 GMTట్రెండ్‌కి తగ్గట్టుగా ఫాలో కావడం టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ స్టయిల్. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా డేంట్ కేర్ అంటోంది. తాను చెయ్యాల్సిన పని చేసుకుంటూపోతోంది. చిన్న ఏజ్‌లో గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ, అంచె లంచెలుగా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా ఇంకా కొత్తగా వచ్చినట్టు కనిపిస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఆమె చేస్తున్న సినిమాలు అటు క్లాస్‌తోపాటు ఇటు మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.. ఆ విధంగా సక్సెస్ అయ్యింది కూడా. ఇక టిల్లు స్క్వేర్ తో రీసెంట్ హిట్ అందుకున్న బ్యూటీ.. అప్ కమింగ్ మూవీ ' పరదా '

 గ్లింప్స్ తో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ హీరోయిన్.. తరుచుగా చిట్ చాట్ కూడా చేస్తుంటుంది. వరుస పోస్టులతో కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజా పోస్ట్ తో యూత్ ను తన అందాలతో చంపేస్తోంది. అయితే ఇన్నాళ్లూ హోమ్లీ బ్యూటీ నీడలోనే ఉండిపోయిన అనుపమ.. టిల్లు స్క్వేర్‌తో డోస్ పెంచేసారు.. ఒక్క తోనే తన ఇమేజ్ రూపు రేఖలు మార్చేసుకున్నారు. ఇప్పుడు అనుపమ అంటే కేరాఫ్ గ్లామర్ అన్నమాట. కెరీర్ మొదట్నుంచి పక్కింటి అమ్మాయి పాత్రలే చేసిన అనుపమ పరమేశ్వరన్.. రౌడీ బాయ్స్ నుంచి రూట్ మార్చారు. టిల్లు స్క్వేర్‌తో గేర్ మార్చారు. గ్లామర్ డోస్ పెంచాలని

 ఫిక్సయ్యాక.. అస్సలు తగ్గేదే లే అంటున్నారు ఈ బ్యూటీ. సిద్ధూ జొన్నలగడ్డతో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా చేసారు అనుపమ. కానీ ఆ తర్వాత ఈ భామకు ఆఫర్స్ అయితే పెద్దగా రావట్లేదు. అనుపమ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. టిల్లు స్క్వేర్ తర్వాత పరదా అనే సైన్ చేసారు ఈ బ్యూటీ. స్టార్స్ నుంచి అయితే ఎలాంటి పిలుపు రాలేదు.. మీడియం రేంజ్ నుంచి కూడా ఆఫర్స్ లేవు. దర్శక నిర్మాతల మౌనం అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌ను ఎటువైపు తీసుకెళ్తుందనేది చూడాలిక...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>