MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa3933ab-3eb6-489f-94fd-d0e82709a91b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa3933ab-3eb6-489f-94fd-d0e82709a91b-415x250-IndiaHerald.jpgద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ మధ్య పెద్ద‌గా హిట్ సినిమాలు తీయ‌డం లేదు. ఆయ‌న నుండి హిట్ వ‌చ్చి చాలా రోజులు అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయాల‌ని అనుకోగా, ప‌వ‌ర్ స్టార్ బిజీ షెడ్యూల్స్ వ‌ల‌న అది పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ లోపు ర‌వితేజ‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ అనే సినిమా చేశాడు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. సినిమా చూసిన వారు దారుణంగా తిట్టిపోస్తున్నారు. మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ tollywood{#}Bhagyashree;sithara;Romantic;Sekhar Master;Mister;ravi teja;Ravi;harish shankar;Audience;shankar;Heroine;sree;Mass;Cinema;Directorహీరోయిన్ తో రవితేజ అసభ్యకర ప్రవర్తన.. స్పందించిన డైరెక్టర్..!?హీరోయిన్ తో రవితేజ అసభ్యకర ప్రవర్తన.. స్పందించిన డైరెక్టర్..!?tollywood{#}Bhagyashree;sithara;Romantic;Sekhar Master;Mister;ravi teja;Ravi;harish shankar;Audience;shankar;Heroine;sree;Mass;Cinema;DirectorFri, 16 Aug 2024 15:33:00 GMTద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ మధ్య పెద్ద‌గా హిట్ సినిమాలు తీయ‌డం లేదు. ఆయ‌న నుండి హిట్ వ‌చ్చి చాలా రోజులు అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయాల‌ని అనుకోగా, ప‌వ‌ర్ స్టార్ బిజీ షెడ్యూల్స్ వ‌ల‌న అది పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ లోపు ర‌వితేజ‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ అనే సినిమా చేశాడు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. సినిమా చూసిన వారు దారుణంగా తిట్టిపోస్తున్నారు. మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్

 శంకర్ ఆడుకున్నాడంటూ హరీష్ శంక‌ర్‌ని ఆడేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాను భాగ్య శ్రీ కోసమే తీసినట్టుగా ఉందని, సినిమాలో పాటలు కాకుండా.. పాటల కోసమే సినిమాను తీసినట్టుగా ఉందని ట్రోలింగ్ జ‌రుగుతుంది. సితార అనే పాట‌లో స్టెప్పులు కూడా దారుణంగా ఉన్నాయ‌ని, చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయని ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటల్లో హీరోయిన్ గ్లామర్ ట్రీట్‌తోపాటు భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ స్టెప్పులు బోల్డ్‌గా, చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. అయితే, ఈ రొమాన్స్ సితార్ పాటలో కాస్తా శ్రుతిమించిందని వాదనలు వినిపిస్తున్నాయి. 56 ఏళ్లున్న రవితేజ 25 ఏళ్ల

 హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ఆ రొమాంటిక్ స్టెప్పులు ఏంటని మండిపడుతున్నారు. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. "అది ఫస్ట్ డే షూట్ జరిగింది. అది శేఖర్ మాస్టర్ ఫస్ట్ రోజు. ఏదైనా డ్యాన్స్ మూమెంట్స్‌ కూల్‌గా వెళ్లిపోతే ఏ సమస్య ఉండదు. కానీ, దాన్ని ఒక ఫొటోలా, ఒక పోస్టర్‌లా చూస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే, ఆ మూమెంట్ కంపోజ్ చేసేటప్పుడే నాకు అదంతా బాగోలేదు, పెద్దగా ఎంకరేజింగ్‌గా లేదు అనే ఒక థాట్ నాకూడా వచ్చిందండి" అని హరీష్ శంకర్ చెప్పారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>