MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode6dad858-cf03-40f0-9795-c09bbf1e8a88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode6dad858-cf03-40f0-9795-c09bbf1e8a88-415x250-IndiaHerald.jpgఉస్తార్ రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ ల క్రేజీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మాస్ మూవీ డబుల్ ఇస్మార్ట్మంచి హైప్ నడుమ రిలీజ్ అవ్వగా సినిమా హైప్ కి తగ్గ టాక్ ను సొంతం చేసుకోలేదు కానీ ఉన్నంతలో రామ్ క్యారెక్టరైజేషన్ కోసం జనాలు భారీగానే…థియేటర్స్ కి వెళ్లి చూశారు. శంకర్‌గా రామ్ పోతినేని మాస్‌ ఎలిమెంట్స్‌తో ఇరుగదీశాడు. ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంది. పూరీ సార్‌కు కమ్ బ్యాక్ మూవీ. మాస్ డైలాగ్స్, సూపర్బ్ సాంగ్స్ ఉన్నాయి. మణిశర్మ బీజీఎం బాగుంది. యాక్షన్ సీన్లు టాప్ లెవెల్‌లో ఉన్నాయి. వర్త్ వాచ్ మూవీ అని అంటున్నారు tollywood{#}Bhagyashree;charmi kaur;mani sharma;ravi teja;Ravi;ram pothineni;Darsakudu;shankar;Remake;Heroine;Mass;Cinema;bollywood;Directorమొదటి రోజే మిస్టర్ బచ్చన్ ను బీట్ చేస్తున్న డబుల్ ఇస్మార్ట్..!?మొదటి రోజే మిస్టర్ బచ్చన్ ను బీట్ చేస్తున్న డబుల్ ఇస్మార్ట్..!?tollywood{#}Bhagyashree;charmi kaur;mani sharma;ravi teja;Ravi;ram pothineni;Darsakudu;shankar;Remake;Heroine;Mass;Cinema;bollywood;DirectorFri, 16 Aug 2024 16:05:00 GMTఉస్తార్ రామ్ పోతినేని  పూరీ జగన్నాథ్ ల క్రేజీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మాస్ మూవీ డబుల్ ఇస్మార్ట్మంచి హైప్ నడుమ రిలీజ్ అవ్వగా సినిమా హైప్ కి తగ్గ టాక్ ను సొంతం చేసుకోలేదు కానీ ఉన్నంతలో రామ్ క్యారెక్టరైజేషన్ కోసం జనాలు భారీగానే…థియేటర్స్ కి వెళ్లి చూశారు. శంకర్‌గా రామ్ పోతినేని మాస్‌ ఎలిమెంట్స్‌తో ఇరుగదీశాడు. ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంది. పూరీ సార్‌కు కమ్ బ్యాక్ మూవీ. మాస్ డైలాగ్స్, సూపర్బ్ సాంగ్స్ ఉన్నాయి. మణిశర్మ బీజీఎం బాగుంది. యాక్షన్ సీన్లు టాప్ లెవెల్‌లో ఉన్నాయి. వర్త్ వాచ్ మూవీ అని అంటున్నారు సినీ లవర్స్. గతంలో పూరి-రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌

 శంకర్‌’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటించారు.  అయితే దాదాపు రూ.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ ఈ మూవీ ఫస్ట్ డే కేవలం ఏడున్నర కోట్లు కలెక్షన్స్ మాత్రమే రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ డే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోయినప్పటికీ..వీకెండ్ వస్తుండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నాయి

 ట్రేడ్ వర్గాలు. ఏం జరుగుతుందో చూడాలి. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ఫస్ట్ డే రూ.5.30 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.టాలీవుడ్ బాక్సాఫీస్ ఫైట్‌లో ఫస్ట్ డే రవితేజ మిస్టర్ బచ్చన్‌పై రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ పైచేయిని సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే “మిస్టర్ బచ్చన్”. మరి బాలీవుడ్ సినిమా “రైడ్” కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కాస్త మిక్స్డ్ టాక్ ని అయితే సొంతం చేసుకుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>