MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6010b6ee-f23a-4161-802c-763a469864e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6010b6ee-f23a-4161-802c-763a469864e4-415x250-IndiaHerald.jpgడ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు చాలా స్టార్‌డమ్ వచ్చింది. టాలీవుడ్‍లో దాదాపు స్టార్ హీరోలందరితో ఆయన పని చేశారు. ఎన్నో సూపర్ హిట్ పాటలకు అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వరించింది. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ్, కన్నడ, హిందీ లో కూడా బిజీ అయ్యారు. తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 70వ నేషనల్ అవార్డ్స్ tollywood{#}dhanush;johnny;kalyan;nithya menon;sathish;tiru;Janasena;Tollywood;Cinema;Tamil;Hindi;Johnny;Partyబెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డ్..!?బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డ్..!?tollywood{#}dhanush;johnny;kalyan;nithya menon;sathish;tiru;Janasena;Tollywood;Cinema;Tamil;Hindi;Johnny;PartyFri, 16 Aug 2024 17:55:00 GMTడ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు చాలా స్టార్‌డమ్ వచ్చింది. టాలీవుడ్‍లో దాదాపు స్టార్ హీరోలందరితో ఆయన పని చేశారు. ఎన్నో సూపర్ హిట్ పాటలకు అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వరించింది. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ్, కన్నడ, హిందీ లో కూడా బిజీ అయ్యారు. తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 70వ నేషనల్ అవార్డ్స్ లో జానీ మాస్టర్ కి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవార్డు ప్రకటించారు. తమిళ్ లో

 తెరకెక్కిన ధనుష్ తిరుచిత్రంబళం సినిమాలో మేఘం కరుకత.. సాంగ్ కి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అవార్డు ప్రకటించారు. అయితే ఈ పాటకు జానీ మాస్టర్ తో పాటు సతీష్ కృష్ణన్ కూడా కంపోజ్ చేసారు. దీంతో ఈ ఇద్దరూ అవార్డుని అందుకోనున్నారు. ఈ సినిమా తెలుగులో తిరు సినిమాగా రిలీజయి ఇక్కడ కూడా హిట్ అయింది. మేఘం కరిగెనే పిల్లో పిల్లై.. అని తెలుగులో కూడా ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. ఈ సాంగ్ లో చీకట్లో సింపుల్ లైట్ తో సింపుల్ స్టెప్స్ తో సాంగ్ ని అందంగా చిత్రీకరించారు. ఈ పాట సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయి చాలా మంది రీల్స్ చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇదే

 సినిమాలో హీరోయిన్గా నటించిన నిత్యా మీనన్ కి బెస్ట్ యాక్ట్రెస్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు లభించింది. ఆమె కూడా ఖర్చు ఎక్స్ప్రెస్ సినిమాలో నటించిన మానసి పరేఖ్ తో కలిసి ఈ అవార్డుని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జనసేన పార్టీలో చేరి గత ఎన్నికలకు ముందు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>