MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-janhvi-kapoor6253f6a2-fa5f-4e0e-bdd3-02c235f17ad9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-janhvi-kapoor6253f6a2-fa5f-4e0e-bdd3-02c235f17ad9-415x250-IndiaHerald.jpgసినీ చిత్ర పరిశ్రమలో అలనాటి అందాల తార శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఏ సినిమా చేసినా మంచి విజయం సాధించేది. ఒకప్పుడు ఆమె టాలీవుడ్ చిత్ర పరివ్రమను ఏలిందని చెప్పడం ఆశ్చర్యమేమీ కాదు. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా పెద్ద హీరోలతో నటిస్తూ వస్తోంది. తాజాగా దేవర మూవీతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. దక్షిణాదిలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ పక్కా పల్లెటూరి యువతిలా కనిపిస్తూ కుర్రాళ్లను తన అందంతో కట్టిపడేస్తోంది. Janhvi Kapoor{#}Pawan Kalyan;tara;Fidaa;koratala siva;Jr NTR;ram pothineni;Sridevi Kapoor;Tollywood;Director;Telugu;Cinemaరెడ్ కలర్ శారీలో మెరిసిన జాన్వి కపూర్ పిక్స్ చూస్తే ఫిదారెడ్ కలర్ శారీలో మెరిసిన జాన్వి కపూర్ పిక్స్ చూస్తే ఫిదాJanhvi Kapoor{#}Pawan Kalyan;tara;Fidaa;koratala siva;Jr NTR;ram pothineni;Sridevi Kapoor;Tollywood;Director;Telugu;CinemaFri, 16 Aug 2024 11:00:00 GMTసినీ చిత్ర పరిశ్రమలో అలనాటి అందాల తార శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఏ సినిమా చేసినా మంచి విజయం సాధించేది. ఒకప్పుడు ఆమె టాలీవుడ్ చిత్ర పరివ్రమను ఏలిందని చెప్పడం ఆశ్చర్యమేమీ కాదు. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా పెద్ద హీరోలతో నటిస్తూ వస్తోంది. తాజాగా దేవర మూవీతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. దక్షిణాదిలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ పక్కా పల్లెటూరి యువతిలా కనిపిస్తూ కుర్రాళ్లను తన అందంతో కట్టిపడేస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర మూవీకి సంబంధించి ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ విడుదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీని చూసి తెలుగు ఆడియన్స్ అంతా మురిసిపోతున్నారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవిని చూసినట్లుగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంటను చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దేవర మూవీ నుంచి ఈ మధ్యనే చుట్టమల్లే అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యిందని చెప్పాలి.

ఇకపోతే జాన్వీకపూర్ దేవర మూవీలో ఎన్టీఆర్‌తోనే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన మరో సినిమాలో కూడా నటించనుంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన మూవీకి సంబంధించి ఇప్పటికే అప్ డేట్ వచ్చేసింది. రామ్ చరణ్, జాన్వీకపూర్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళంలో సూర్యతో ఓ మూవీ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ తన ఫోటోస్ షేర్ చేసింది. ఎర్ర చీరలో సంప్రదాయ లుక్‌లో జాన్వీ కనిపిస్తోంది. తాజాగా జాన్వీ లుక్స్ చూసి నెటిజనప్లు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో అచ్చం తన తల్లి శ్రీదేవి లాగానే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>