MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raj-taruna2f693a4-29ca-4704-b938-51cb71115d1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raj-taruna2f693a4-29ca-4704-b938-51cb71115d1c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన ఉయ్యాల జంపాల అనే మూవీ తో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో రూపొందిన సినిమా చూపిస్త మామ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ నటుడు హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఈ raj tarun{#}Raj Tarun;Uyyala Jampala;Cinema Chupista Maava;Kumari 21 F;september;Yuva;Silver;Industry;Hero;Box office;Cinemaరాజ్ తరుణ్ మరి ఇంతా ఘోరమా.. జూలై.. ఆగస్టు కంప్లీట్.. సెప్టెంబర్లో మరో మూవీతో..!రాజ్ తరుణ్ మరి ఇంతా ఘోరమా.. జూలై.. ఆగస్టు కంప్లీట్.. సెప్టెంబర్లో మరో మూవీతో..!raj tarun{#}Raj Tarun;Uyyala Jampala;Cinema Chupista Maava;Kumari 21 F;september;Yuva;Silver;Industry;Hero;Box office;CinemaFri, 16 Aug 2024 11:38:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన ఉయ్యాల జంపాల అనే మూవీ తో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో రూపొందిన సినిమా చూపిస్త మామ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ నటుడు హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.

ఇలా ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో నటించిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఒక్క సారిగా రాజ్ తరుణ్ క్రేజ్ తెలుగులో భారీగా పెరిగింది. కానీ ఆ తర్వాత నుండి ఈయన చాలా సినిమాలలో నటిస్తూ వస్తున్న అందులో చాలా వరకు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూనే వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సంవత్సరం జూలై నెలలో ఈ నటుడు పురుషోత్తముడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఆగస్టు నెలలో ఈ నటుడు తిరగబడరా సామి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేదు. ప్రస్తుతం ఈ నటుడు భలే ఉన్నాడే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన వినాయక చవితి రోజున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పటికే జూలై నెలలో ఒక సినిమాతో , ఆగస్టు నెలలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అపజయాలను అందుకున్న రాజ్ తరుణ్ సెప్టెంబర్ లో విడుదల కాబోయే బలే ఉన్నాడే సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>