MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood4893d819-46d9-4ebc-8032-9fc54156534e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood4893d819-46d9-4ebc-8032-9fc54156534e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులు అయినటువంటి పూరి జగన్నాథ్ , హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ తన కెరియర్ ను ప్రారంభించిన కొత్తలోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను ఎన్నింటినో బాక్సాఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల స్థాయికి చేరాడు. అలాగే చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుడిగానే కెరీర్ ను కొనసాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఇకపోతే హtollywood{#}Ravi;harish shankar;ravi teja;Audience;Mister;puri jagannadh;sree;BEAUTY;Heroine;ram pothineni;Tollywood;Cinemaపూరి.. హరీష్ ఇద్దరు ఒకే ఫార్ములా ఫాలో అయ్యారా.. కానీ అదే రివర్స్ అయ్యింది..?పూరి.. హరీష్ ఇద్దరు ఒకే ఫార్ములా ఫాలో అయ్యారా.. కానీ అదే రివర్స్ అయ్యింది..?tollywood{#}Ravi;harish shankar;ravi teja;Audience;Mister;puri jagannadh;sree;BEAUTY;Heroine;ram pothineni;Tollywood;CinemaFri, 16 Aug 2024 10:39:04 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులు అయినటువంటి పూరి జగన్నాథ్ , హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ తన కెరియర్ ను ప్రారంభించిన కొత్తలోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను ఎన్నింటినో బాక్సాఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల స్థాయికి చేరాడు. అలాగే చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుడిగానే కెరీర్ ను కొనసాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఇకపోతే హరీష్ శంకర్ , రవితేజ హీరోగా రూపొందిన షాక్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు.

ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన మిరపకాయ్ సినిమాతో మొదటి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఈయన ఎక్కువ శాతం రీమిక్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పూరీ జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించగా ... హరీష్ శంకర్ , రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ రోజు అనగా ఆగస్టు 15 వ తేదీన థియేటర్లో విడుదల అయ్యాయి. ఇక ఈ ఇద్దరు దర్శకులు కూడా ఒక విషయంలో ఒకే రకంగా ఆలోచించినట్లు తెలుస్తోంది.

అదేమిటి అంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఈస్మార్ట్ మూవీ లో కావ్య దాపర్ హీరోయిన్గా నటించింది. ఈ బ్యూటీ ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఈమె కూడా ఈ సినిమాలో అద్భుతంగా అందాలను ఆరబోసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు దర్శకులు కూడా తాము తాజాగా దర్శకత్వం వహించిన సినిమాలలో హీరోయిన్ల అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసే విషయంలో ఒకే ఫార్ములా ఫాలో అయినట్లు చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>