MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawana07d48d0-b17c-47e0-9e4a-36bb12fbd3fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawana07d48d0-b17c-47e0-9e4a-36bb12fbd3fe-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీలా , పవన్ కి జోడిగా కనిపించనుండగా ... హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలpawan{#}kalyan;Music;atlee kumar;Remake;Joseph Vijay;Samantha;harish shankar;sree;Heroine;Cinema;Teluguపవన్ నటిస్తున్న ఆ సినిమాను అంతమంది వద్దన్నారా..?పవన్ నటిస్తున్న ఆ సినిమాను అంతమంది వద్దన్నారా..?pawan{#}kalyan;Music;atlee kumar;Remake;Joseph Vijay;Samantha;harish shankar;sree;Heroine;Cinema;TeluguFri, 16 Aug 2024 11:58:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీలా , పవన్ కి జోడిగా కనిపించనుండగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు.

వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ విజయం అందుకున్న తేరి అనే మూవీ కి రీమేక్ గా రూపొందుతోంది. ఈ రీమిక్ సినిమాలో తలపతి విజయ్ హీరోగా నటించనుండగా ... సమంత ఈ మూవీలో  హీరోయిన్ గా నటించింది. అట్లీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పటికే పోలీసోడు అనే పేరుతో తెలుగు లో కూడా విడుదల అయింది.

ఇకపోతే తాజాగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హీరోగా తేరి మూవీ కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని రూపొందించబోతున్నట్లు న్యూస్ బయటకు రాగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమా వద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. కేవలం ఒకే ఒక్క రోజు ఆ సినిమా వద్దు అంటూ దాదాపు 260000 మంది పోస్ట్ లు చేశారు. వాటన్నింటినీ తట్టుకొని నేను నిలబడ్డాను. ఇక ఆ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల అయిన రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోష పడ్డారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని డిసైడ్ అయ్యారు. అలా పవన్ తో సినిమాను స్టార్ట్ చేసే ముందు అంత మంది వద్దన్నారు అనే విషయాన్ని హరీష్ శంకర్ తాజాగా తెలియజేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>