MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kicka3adfb9c-ebc0-4293-8982-ad909e041435-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kicka3adfb9c-ebc0-4293-8982-ad909e041435-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం కిక్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా ... స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రవితేజ కు సురేందర్ రెడ్డి కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ కి వక్కంతం వంశీ కథను అందించాడు. ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించినందుకు గాను వంశీ కి కూడా ఈkick{#}vakkantham vamsi;Darsakudu;Ileana D'Cruz;Ravi;ravi teja;Blockbuster hit;Kick;vamsi;Reddy;Director;surender reddy;Hero;Jr NTR;Cinema"కిక్" కి మొదట అనుకున్న హీరో అతనే.. బ్లాక్ బస్టర్ ని వదులుకున్న బ్యాడ్ లక్ హీరో..?"కిక్" కి మొదట అనుకున్న హీరో అతనే.. బ్లాక్ బస్టర్ ని వదులుకున్న బ్యాడ్ లక్ హీరో..?kick{#}vakkantham vamsi;Darsakudu;Ileana D'Cruz;Ravi;ravi teja;Blockbuster hit;Kick;vamsi;Reddy;Director;surender reddy;Hero;Jr NTR;CinemaThu, 15 Aug 2024 13:51:00 GMTమాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం కిక్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా ... స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రవితేజ కు సురేందర్ రెడ్డి కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ కి వక్కంతం వంశీ కథను అందించాడు. ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించినందుకు గాను వంశీ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాలో హీరోగా మొదటి ఆప్షన్ రవితేజ కాదట. ఒక హీరోకు ఈ సినిమా కథను వినిపించగా , ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత అవకాశం రవితేజకు వచ్చిందట. అసలు ఆ హీరో ఎవరు ..? ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. వక్కంతం వంశీ దగ్గర ఉన్న కిక్ కథ సురేందర్ రెడ్డి కి నచ్చడంతో దానిని జూనియర్ ఎన్టీఆర్ తో రూపొందిస్తే అద్భుతంగా ఉంటుంది అని ఆయన అనుకున్నాడట.

అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి కిక్ మూవీ కథను వివరించాడట. ఆయనకు ఈ స్టోరీ అద్భుతంగా నచ్చిందట. కాకపోతే తనపై ఈ సినిమా వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఈయన వద్దన్నాడట. అలా కిక్ మూవీ కథను జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత సురేందర్ రెడ్డిమూవీ కథను రవితేజ కు వినిపించడం , ఆయన ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , దానితో కిక్ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కడం జరిగినట్లు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>