MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandamuri-hero-enters-the-bigg-boss-house1693b884-944b-4095-a054-1eac9a5df081-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandamuri-hero-enters-the-bigg-boss-house1693b884-944b-4095-a054-1eac9a5df081-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ లవర్స్ అంతా సీజన్ 8 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ సీజన్‌కు మరింత పాపులారిటీని పెంచుకుంటూ ముందుకెళ్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో గొడవలతో, కాంట్రవర్సీలతో ముగిసింది కాబట్టి సీజన్ 8పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ 8 ప్రోమో కూడా విడుదల కావడంతో త్వరలోనే ఈ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుందని ఆడియన్స్‌లో క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పటికీ రివీల్ చేయలేదు మేకర్స్. bigg boss{#}annapurna;Andhra Pradesh;september;Tollywood;Bigboss;News;Chaitanya;raj;Cinema;mediaషాకింగ్: బిగ్ బాస్ హౌస్ లోకి నందమూరి హీరో.. ఎవరంటే..!?షాకింగ్: బిగ్ బాస్ హౌస్ లోకి నందమూరి హీరో.. ఎవరంటే..!?bigg boss{#}annapurna;Andhra Pradesh;september;Tollywood;Bigboss;News;Chaitanya;raj;Cinema;mediaThu, 15 Aug 2024 16:50:00 GMTబిగ్ బాస్ లవర్స్ అంతా సీజన్ 8 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ సీజన్‌కు మరింత పాపులారిటీని పెంచుకుంటూ ముందుకెళ్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో గొడవలతో, కాంట్రవర్సీలతో ముగిసింది కాబట్టి సీజన్ 8పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ 8 ప్రోమో కూడా విడుదల కావడంతో త్వరలోనే ఈ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుందని ఆడియన్స్‌లో క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పటికీ రివీల్ చేయలేదు మేకర్స్. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా

 సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియలో శర వేగంగా సెట్ పనులు జరుగుతున్నాయి. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, టాలీవుడ్ సీనియర్ నటి సనా, రోహిత్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా నందమూరి ఫ్యామిలీ స్టార్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్... నందమూరి జయకృష్ణ కొడుకు నందమూరి చైతన్య కృష్ణ,

 జగపతిబాబు హీరోగా వచ్చిన 'ధమ్' సినిమాలో నటించాడు. ఆ తర్వాత 'బ్రీత్' అనే సినిమాతో సోలో హీరోగా వచ్చాడు. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ, కేవలం రెండు టికెట్లు మాత్రమే అమ్ముడపోయి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత 'బ్రీత్ 2' మూవీని అనౌన్స్ చేశాడు చైతన్య కృష్ణ. ఏపీ ఎలక్షన్స్‌ సమయంలో ప్రచారంలో జోరుగా పాల్గొన్న నందమూరి చైతన్య కృష్ణకు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్   నుంచి పిలుపు వచ్చిందట..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>