MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venu-swamy-samantha-naga-chaitanya-sobhitha-dulipala-a0705a72-d786-41c1-8119-4bff3d2675cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venu-swamy-samantha-naga-chaitanya-sobhitha-dulipala-a0705a72-d786-41c1-8119-4bff3d2675cf-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ సమంత పై వేణు స్వామి మరో సంచలన బాంబ్ పేల్చారు.. సమంత వెనుక కుట్రలు చేస్తున్నారని, సమంతకి నా పూర్తి సపోర్ట్ ఉంటుంది అంటూ తాజాగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.మరి ఇంతకీ వేణు స్వామి మాట్లాడిన ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. నేను ఏ సెలబ్రిటీ జాతకం చెబుతానని ముందుకు రాలేదు.కానీ టాలీవుడ్ మీడియా ఛానల్లో తెలుగు పంచాంగం పేరిట ఛానల్ వాళ్ళు నాతో సమంత జాతకం చెప్పమని ఫోర్స్ చేశారు. చాలామంది ఎవరు స్వామి మిమ్మల్ని జాతకం చెప్పమని అడుగుతున్నారు ఎందుకు చెబుతున్నారు అని నన్ను ట్రోల్స్ చేస్తున్VENU SWAMY;SAMANTHA; NAGA CHAITANYA; SOBHITHA DULIPALA;{#}Interview;Venu Thottempudi;Girl;Yevaru;marriage;Naga Chaitanya;Samantha;Tollywood;Telugu;Heroine;mediaసమంత వెనుక కుట్రలు చేస్తున్నారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..?సమంత వెనుక కుట్రలు చేస్తున్నారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..?VENU SWAMY;SAMANTHA; NAGA CHAITANYA; SOBHITHA DULIPALA;{#}Interview;Venu Thottempudi;Girl;Yevaru;marriage;Naga Chaitanya;Samantha;Tollywood;Telugu;Heroine;mediaThu, 15 Aug 2024 11:13:00 GMTస్టార్ హీరోయిన్ సమంత పై వేణు స్వామి మరో సంచలన బాంబ్ పేల్చారు.. సమంత వెనుక కుట్రలు చేస్తున్నారని, సమంతకి నా పూర్తి సపోర్ట్ ఉంటుంది అంటూ తాజాగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.మరి ఇంతకీ వేణు స్వామి మాట్లాడిన ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. నేను ఏ సెలబ్రిటీ జాతకం చెబుతానని ముందుకు రాలేదు.కానీ టాలీవుడ్ మీడియా ఛానల్లో తెలుగు పంచాంగం పేరిట ఛానల్ వాళ్ళు నాతో సమంత జాతకం చెప్పమని ఫోర్స్ చేశారు. చాలామంది ఎవరు స్వామి మిమ్మల్ని జాతకం చెప్పమని అడుగుతున్నారు ఎందుకు చెబుతున్నారు అని నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళు బలవంత పెడితేనే నేను సమంత జాతకాన్ని చెప్పాను. సమంత జాతకంలో దోషం ఉందని, వైవాహిక జీవితం కలిసి రాదని విడాకులు తీసుకుంటుందని చెప్పాను. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె నాగచైతన్య తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లయ్యాక నేను చెప్పిందే జరిగింది ఆ తర్వాత జరిగిన పర్యవసనాలు ఏంటో అందరికీ తెలుసు.

అయితే  సమంత వెనుక కుట్రలు జరుగుతున్నాయి.. విడాకులు అయ్యాక సమంతని చాలామంది ట్రోల్స్ చేశారు ఆ సమయంలో ఆమె డిప్రెషన్లోకి వెళ్లి చాలా కృంగిపోయింది. ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కరు కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు.తెలుగు సోషల్ మీడియా.. తెలుగు మీడియా.. ఎవరు కూడా ఆమెకు మద్దతు ఇవ్వలేదు. అందరూ ఆమెను దోషిగానే చూసారు.కానీ వాటన్నింటిని నిలదొక్కుకొని నువ్వు మళ్ళీ నీ కాళ్ల మీద నువ్వు నిలబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నీకు ఎక్కడ సింపతి పెరిగిపోయి ఎక్కడ నువ్వు హైలెట్ అవుతావోనని నా పేరు తెర మీదకు తీసుకువచ్చి నీ ప్లేస్ లో నన్ను ఉంచి విమర్శిస్తున్నారు.కానీ నేను చేసిన తప్పేమీ లేదు. ఆల్రెడీ పెళ్లి తర్వాత ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యింది.

మళ్ళీ ఇంకో అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెట్టాను. అలాగే ఏ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఈ మాటలు మాట్లాడలేదు.స్వయంగా నా సోషల్ మీడియా ఖాతా ద్వారానే నేను ఈ విషయం చెప్పాను. నీ పట్ల తెలుగు సమాజం.. తెలుగు మీడియా.. తెలుగు సోషల్ మీడియా అందరూ దురుసుగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందుతూ నా చేత ఈ జాతకం చెప్పించారు. బహుశా నువ్వు తెలుగు అమ్మాయివి కాదు కాబట్టి నీకు ఎవరు సపోర్ట్ చేయలేదు కావచ్చు. వాళ్ళందరి తరపున నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. నీ వెనక ఎంతో మంది వ్యక్తులు కుట్ర చేస్తున్నారు. వారి కుట్టలన్ని అధిగమించి నీ జీవితంలో నువ్వు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ వేణు స్వామి సంచలన వీడియో బయటపెట్టారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>