PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud1cda431-a924-404f-b80a-0afa00ac5ab2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud1cda431-a924-404f-b80a-0afa00ac5ab2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యంగా.. జగన్మోహన్ రెడ్డి పాలనలో మూసివేయబడిన అన్న క్యాంటీన్లను... మళ్లీ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీన అంటే ఇవాళ మంచి రోజు ఉన్న నేపథ్యంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. chandrababu{#}september;Reddy;Telangana Chief Minister;Government;krishna;CBN;Andhra Pradesh;Telugu Desam Partyఏపీ అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ.. టైమింగ్స్‌ ఇవే ?ఏపీ అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ.. టైమింగ్స్‌ ఇవే ?chandrababu{#}september;Reddy;Telangana Chief Minister;Government;krishna;CBN;Andhra Pradesh;Telugu Desam PartyThu, 15 Aug 2024 08:35:52 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యంగా.. జగన్మోహన్ రెడ్డి పాలనలో మూసివేయబడిన అన్న క్యాంటీన్లను... మళ్లీ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీన అంటే ఇవాళ మంచి రోజు ఉన్న నేపథ్యంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు.

 
ఇందులో భాగంగానే కృష్ణాజిల్లా గుడివాడకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్తారు. ఈ సందర్భంగా గుడివాడలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్.. ప్రారంభించి... భోజనం అందించనున్నారు. గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే... రేపు అంటే ఆగస్టు 16వ తేదీన 99 క్యాంటీన్లను... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. తదితర ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించడం జరుగుతుంది.
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 అన్న క్యాంటీలను ప్రారంభించబోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే ప్రస్తుతానికి 180 అన్నా క్యాంటీన్లు మాత్రమే పూర్తిస్థాయిలో రెడీ అయ్యాయి. కానీ ముందుగా 100  అన్న క్యాంటీన్లను మాత్రమే ప్రారంభించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా క్యాంటీన్లను సెప్టెంబర్ లేదా ఈ ఆగస్టు మాసం చివరలో ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

 

క్రమక్రమంగా అన్ని ప్లాంటినను పునః ప్రారంభించబోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక ఈ అన్నా క్యాంటీన్లో... ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఉంటుంది. టిఫిన్ అలాగే భోజనం అయిదు రూపాయలకు అందిస్తారు. వారం రోజుల్లో ఆరు రోజులు మాత్రమే ఈ క్యాంటీన్ లు నడుస్తాయి. ఈ అన్న క్యాంటీన్ల... టెండర్ను హరే కృష్ణ ఫౌండేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే..ఎన్నికల కోడ్ ఉన్నందున్న విశాఖలో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం లేదు. ఎన్నికల కోడ్‌ అయిపోయిన తర్వాత ప్రారంభిస్తారు. తొలి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో అన్న క్యాంటీన్ల ప్రారంభం కాబోతున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>