MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda4e92b06-e88b-41cd-a965-bc5c98af3b99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda4e92b06-e88b-41cd-a965-bc5c98af3b99-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ యాక్టర్‌ విశ్వక్‌సేన్ ఇటీవలే గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్‌ రాకీ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్‌. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్దాశ్రీనాథ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆయన "లైలా" మూవీని ప్రకటిస్తూ.. లేడీ గెటప్ లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు మరో పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. "V13" గా tollywood{#}Rocky;sampada;sridhar;sudhakar;Godavari River;Viswak sen;Kishore Kumar;Dussehra;Vijayadashami;Music;Ravi;ravi teja;Blockbuster hit;Kannada;Cinemaపవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ నయా సినిమా..!?పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ నయా సినిమా..!?tollywood{#}Rocky;sampada;sridhar;sudhakar;Godavari River;Viswak sen;Kishore Kumar;Dussehra;Vijayadashami;Music;Ravi;ravi teja;Blockbuster hit;Kannada;CinemaThu, 15 Aug 2024 17:20:00 GMTటాలీవుడ్‌ యాక్టర్‌ విశ్వక్‌సేన్  ఇటీవలే గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్‌ రాకీ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్‌. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్దాశ్రీనాథ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆయన "లైలా" మూవీని ప్రకటిస్తూ.. లేడీ గెటప్ లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు మరో పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. "V13" గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో

 విశ్వక్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీధర్ గంటా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్. కన్నడ సూపర్ హిట్ "కాంతారా" సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు. "తంగలాన్" ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. తాజాగా VS13 లాంచ్‌ చేశాడు టాలీవుడ్‌ యాక్టర్‌ విశ్వక్‌సేన్   . ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీధర్ గంటా కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రొడక్షన్‌ నంబర్ 8గా రానున్న ఈ మూవీ

 షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి VS 13ను తెరకెక్కిస్తున్నాడు. హిట్ తర్వాత ఈ చిత్రంలో టాలీవుడ్‌ యాక్టర్‌ విశ్వక్‌సేన్  మరోసారి పోలీసాఫీసర్‌ గెటప్‌లో కనిపించబోతున్నాడు‌. అయితే తాజాగా ఒక్కో సినిమాకి.. టాలీవుడ్‌ యాక్టర్‌ విశ్వక్‌సేన్  తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ సేన్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ బాగానే పెంచినట్లు తెలుస్తోంది. .!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>