MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lavanya-tripathi-varun-tej-mega-family-nagababu-matka-movie-miss-perfect8ba3deb4-85ac-41da-bcc9-1b739189504b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lavanya-tripathi-varun-tej-mega-family-nagababu-matka-movie-miss-perfect8ba3deb4-85ac-41da-bcc9-1b739189504b-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు రాబోతున్నాడా.. టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. నిజంగానే లావణ్య త్రిపాటి తల్లి కాబోతుందా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మెగా కోడలు లావణ్య త్రిపాటి ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ఈమె చివరగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఆమె తల్లి కాబోతున్నట్టు మెగా కాంపౌండ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా కాలికి దెLAVANYA TRIPATHI; VARUN TEJ; MEGA FAMILY; NAGABABU;MATKA MOVIE; MISS PERFECT{#}lavanya tripathi;Nijam;Varasudu;prema;Parents;marriage;Tollywood;Mister;media;Love;varun sandesh;varun tej;Heroine;Cinemaగుడ్ న్యూస్: తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి..?గుడ్ న్యూస్: తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి..?LAVANYA TRIPATHI; VARUN TEJ; MEGA FAMILY; NAGABABU;MATKA MOVIE; MISS PERFECT{#}lavanya tripathi;Nijam;Varasudu;prema;Parents;marriage;Tollywood;Mister;media;Love;varun sandesh;varun tej;Heroine;CinemaThu, 15 Aug 2024 17:24:00 GMT మెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు రాబోతున్నాడా.. టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. నిజంగానే లావణ్య త్రిపాటి తల్లి కాబోతుందా  అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మెగా కోడలు లావణ్య త్రిపాటి ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ఈమె చివరగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఆమె తల్లి కాబోతున్నట్టు మెగా కాంపౌండ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా కాలికి దెబ్బ తగలడంతో  ఇంటి పట్టునే ఉంటున్నానని చెప్పింది.కానీ కాలికి గాయమయ్యి చాలా రోజులు అవుతుంది. 

అయినా కూడా కొత్త సినిమాలను ప్రకటించడం లేదు ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ హీరోయిన్ తల్లి కాబోతుంది అనే రూమర్స్ మీడియా లో జోరందుకున్నాయి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడి కొద్దిరోజులు డేటింగ్ చేశారు  ఆ తర్వాత ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మలుచుకొని గత ఏడాది పెళ్లి పీటలెక్కారు. ఇక వీరి పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగింది. అయితే అలాంటి ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.. 

మెగా ఫ్యామిలీ లోకి బుల్లి వారసుడు రాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త నిజమవ్వాలి అని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈయన చేసిన వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తన ఆశలన్నీ మట్కా సినిమా పైనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>