MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani0ebb7d67-ad54-45c2-b058-6beed96c87b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani0ebb7d67-ad54-45c2-b058-6beed96c87b4-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మnani{#}Nani;editor mohan;priyanka;vivek;Kannada;Audience;Tamil;Saturday;Hindi;Cinema;Telugu"సరిపోతా శనివారం" ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. 24 గంటల్లో వచ్చిన వ్యూస్.. లైక్స్ ఇవే..?"సరిపోతా శనివారం" ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. 24 గంటల్లో వచ్చిన వ్యూస్.. లైక్స్ ఇవే..?nani{#}Nani;editor mohan;priyanka;vivek;Kannada;Audience;Tamil;Saturday;Hindi;Cinema;TeluguThu, 15 Aug 2024 12:12:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 9.24 మిలియన్ వ్యూస్ ను , 256 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. గతంలో నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే మూవీ రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. మరి వీరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>