MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-nikitha-dharshan-affier-carearer-stop2b0c36d9-5d4a-455d-85aa-b828340c584b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-nikitha-dharshan-affier-carearer-stop2b0c36d9-5d4a-455d-85aa-b828340c584b-415x250-IndiaHerald.jpgఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని చెప్పవచ్చు. అందుకే చాలామంది చిన్న చిన్న పాత్రలలో నటించి హీరోయిన్గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది డైరెక్టుగా ఆడిషన్స్ కి వెళ్లి హీరోయిన్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. అలా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఒక హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఆ పేరును నిలబెట్టుకోలేకపోయింది. చేజేతులారా తన సిని కెరియర్ నీ ఆమె నాశనం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ నిఖిత. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, కన్HEROIN;NIKITHA;DHARSHAN;AFFIER;CAREARER;STOP{#}naina;kushi;Kushi;Kannada;Venu Thottempudi;Akkineni Nagarjuna;Wife;News;Hero;Industries;Industry;Tollywood;Telugu;Heroineవామ్మో: పెళ్లయిన హీరోతో ఎఫైర్.. ఆ టాలీవుడ్ హీరోయిన్ కెరియర్ ఖతం..!వామ్మో: పెళ్లయిన హీరోతో ఎఫైర్.. ఆ టాలీవుడ్ హీరోయిన్ కెరియర్ ఖతం..!HEROIN;NIKITHA;DHARSHAN;AFFIER;CAREARER;STOP{#}naina;kushi;Kushi;Kannada;Venu Thottempudi;Akkineni Nagarjuna;Wife;News;Hero;Industries;Industry;Tollywood;Telugu;HeroineThu, 15 Aug 2024 13:19:00 GMTఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని చెప్పవచ్చు. అందుకే చాలామంది చిన్న చిన్న పాత్రలలో నటించి హీరోయిన్గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది డైరెక్టుగా ఆడిషన్స్ కి వెళ్లి హీరోయిన్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. అలా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఒక హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఆ పేరును నిలబెట్టుకోలేకపోయింది. చేజేతులారా తన సిని కెరియర్ నీ ఆమె నాశనం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ నిఖిత.


ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, కన్నడ వంటి చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నికిత 2002లో హాయ్ అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2003లో హీరో తొట్టెంపూడి వేణు తో కలిసి కల్యాణ రాముడు అనే సినిమాలో కూడా నటించింది. ఆ వెంటనే ఈ ముద్దుగుమ్మ ఖుషి ఖుషీగా, సంబరం ,మహారాజశ్రీ ఇలా వరుసగా పలు సినిమాలలో నటించింది. నాగార్జున నటించిన డాన్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా అలరించింది. ఈ సినిమాలో కాస్త బోర్డ్ గా కనిపించిన కన్నడలో పలు సినిమాలలో నటించింది.


కన్నడ సినీ పరిశ్రమలో వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలో హీరో దర్శన్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడిపిందని అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఈ విషయం అటు దర్శన్ భార్య దగ్గరవరకు ఈ విషయం వెళ్లగా.. ఈ విషయం పైన దర్శన్ భార్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందట. దీంతో అప్పట్లో కన్నడ సినీ పరిశ్రమలో ఈ వ్యవహారం వైరల్ గా మారడంతో హీరోయిన్ నికితను కన్నడ సినీ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. కన్నడ సినీ పరిశ్రమ నుంచి మూడేళ్ల వరకు ఈమెను బ్యాన్ చేయగా ఆ తర్వాత నిషేధం ఎత్తివేసిన కూడా ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదట. 2017లో చివరిగా వ్యాపారవేత్త గగన్దీప్ సింగ్ ని వివాహం చేసుకుంది నికిత.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>