PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rojaab70cade-455c-425c-991d-431bec1ffe8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rojaab70cade-455c-425c-991d-431bec1ffe8e-415x250-IndiaHerald.jpgఎంతో వాక్చాతుర్యం ఉండి అద్భుతమైన వక్తలుగా పేరు తెచ్చుకున్నవారు కూడా కొన్ని సందర్భాలలో అనుకోకుండా పొరపాటున మాటతూలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక వారు ఎంత పెద్ద వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులు అయిన కూడా అలా వారు మాట్లాడే సందర్భంలో ఏదైనా చిన్న తప్పు దొర్లిన దానిని ట్రోల్ చేసే జనాలు కూడా ఉంటారు. వారిని అభిమానించే వ్యక్తులు తప్పులు అనేవి ఎవరికైనా సహజం. ఎవరికైనా అలాంటి పరిస్థితులు వస్తాయి అని వారిని వెనకేసుకొస్తూ ఉంటే , వారి అంటే నచ్చని వారు మాత్రం వారు చేసిన చిన్న తప్పును చేసిన పదే పదే చూపుతూ వారిపై టroja{#}Roja;Tollywood;Heroine;Jagan;Teluguతెలుగు పొలిటికల్ ట్రోలింగ్ : అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్న రోజాకు కూడా తప్పని పరిస్థితి..?తెలుగు పొలిటికల్ ట్రోలింగ్ : అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్న రోజాకు కూడా తప్పని పరిస్థితి..?roja{#}Roja;Tollywood;Heroine;Jagan;TeluguThu, 15 Aug 2024 10:38:00 GMTఎంతో వాక్చాతుర్యం ఉండి అద్భుతమైన వక్తలుగా పేరు తెచ్చుకున్నవారు కూడా కొన్ని సందర్భాలలో అనుకోకుండా పొరపాటున మాటతూలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక వారు ఎంత పెద్ద వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులు అయిన కూడా అలా వారు మాట్లాడే సందర్భంలో ఏదైనా చిన్న తప్పు దొర్లిన దానిని ట్రోల్ చేసే జనాలు కూడా ఉంటారు.

వారిని అభిమానించే వ్యక్తులు తప్పులు అనేవి ఎవరికైనా సహజం. ఎవరికైనా అలాంటి పరిస్థితులు వస్తాయి అని వారిని వెనకేసుకొస్తూ ఉంటే , వారి అంటే నచ్చని వారు మాత్రం వారు చేసిన చిన్న తప్పును చేసిన పదే పదే చూపుతూ వారిపై ట్రోలింగ్స్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మణులతో రోజా ఒకరు.

ఈమె కెరియర్ను ప్రారంభించిన కొత్తలోనే హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకొని చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాలు కెరీర్ను కొనసాగించిన ఈమె ఆ తర్వాత సినిమాలలో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో కూడా నటించీమ సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆ తర్వాత ఈమె రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాలలో కూడా తనదైన వాక్చాతుర్యంతో ప్రత్యార్థులను తిప్పి కొట్టడంలో ఆరితేరింది. అలాగే తన వాక్చాతుర్యంతో ఎంతో మంది నాయకులకు చుక్కలు చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రోజా కూడా కొన్ని సందర్భాలలో మాట తూలి ట్రొలింగ్ కి గురైన సందర్భాలు ఉన్నాయి.

కొంత కాలం క్రితం ఈమె ఓ సందర్భంలో మాట్లాడుతూ మాలాంటి జన సైనికులు ఉన్నంత వరకు అని స్పీచ్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత మాట తులాను అని గ్రహించిన రోజా మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు అంటూ చెప్పుకొచ్చింది. ఇలా మరో ఒకటి , రెండు సందర్భాలలో కూడా ఈమె చిన్న చిన్నగా మాటలు తూలిన సందర్భాలు ఉన్నాయి. వాటి ద్వారా ఈమె ట్రోలింగ్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>