MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya-daksha-nagarkar-sruti-haasan-samantha-sobhitha-kriti-shetty-divyansha-koushik-e7722f4a-4d8e-42d2-8596-011f0d637ee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya-daksha-nagarkar-sruti-haasan-samantha-sobhitha-kriti-shetty-divyansha-koushik-e7722f4a-4d8e-42d2-8596-011f0d637ee3-415x250-IndiaHerald.jpgనాగచైతన్య ఎప్పుడైతే శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారో అప్పటినుండి ఈ హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అంతేకాదు ఈయనకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా మళ్ళీ నెట్టింట్లో వినిపిస్తున్నాయి. అందులో ఓ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే నాగచైతన్య జీవితంలో సమంత శోభిత మాత్రమే కాదు ఇంకొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారట. మరి ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా సమయంలో సమంతతో ప్రేమలో పడి ఆమెతో డేటింగ్ చేస్తూనే మరికొంతమంది హీరోయిన్లతో కూడా డNAGA CHAITANYA; DAKSHA NAGARKAR; SRUTI HAASAN; SAMANTHA; SOBHITHA; KRITI SHETTY; DIVYANSHA KOUSHIK; {#}maya;shobitha;Majili;Premam;netizens;divyansha kaushik;Father;marriage;Shruti Haasan;Naga Chaitanya;kajal aggarwal;Samantha;Akkineni Nagarjuna;News;Tollywood;Hero;Heroine;Yevaru;Cinemaఆ స్టార్ హీరోయిన్ తో పాటు నాగచైతన్య ఇంతమందితో డేటింగ్ చేశారా.?ఆ స్టార్ హీరోయిన్ తో పాటు నాగచైతన్య ఇంతమందితో డేటింగ్ చేశారా.?NAGA CHAITANYA; DAKSHA NAGARKAR; SRUTI HAASAN; SAMANTHA; SOBHITHA; KRITI SHETTY; DIVYANSHA KOUSHIK; {#}maya;shobitha;Majili;Premam;netizens;divyansha kaushik;Father;marriage;Shruti Haasan;Naga Chaitanya;kajal aggarwal;Samantha;Akkineni Nagarjuna;News;Tollywood;Hero;Heroine;Yevaru;CinemaThu, 15 Aug 2024 13:53:52 GMTనాగచైతన్య ఎప్పుడైతే శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారో అప్పటినుండి ఈ హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అంతేకాదు ఈయనకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా మళ్ళీ నెట్టింట్లో  వినిపిస్తున్నాయి. అందులో ఓ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే నాగచైతన్య జీవితంలో సమంత శోభిత మాత్రమే కాదు ఇంకొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారట. మరి ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. నాగచైతన్యమాయ చేసావే సినిమా సమయంలో సమంతతో ప్రేమలో పడి ఆమెతో డేటింగ్ చేస్తూనే మరికొంతమంది హీరోయిన్లతో కూడా డేటింగ్ చేసినట్టు టాలీవుడ్ మీడియా వర్గాల్లో కొన్ని వార్తలు విడిపించాయి. అలా  ప్రేమమ్ సినిమా సమయంలో శృతిహాసన్ తో నాగచైతన్య డేటింగ్ చేసినట్టు మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే సినిమా షూటింగ్ సమయంలో కేవలం క్లోజ్ గా ఉన్నారట.ఆ తర్వాత సినిమా అయిపోవడంతోనే ఎవరి దారి వారిది అన్నట్లు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారట. 

ఆ తర్వాత వీరు తమ డేటింగ్ ని కంటిన్యూ చేయలేదట. ఇక మజిలీ సినిమా చేస్తున్న సమయంలో సమంతతో పాటు మరో నటి దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్ గా చేసింది. ఇక ఈ హీరోయిన్ తో కూడా నాగచైతన్య డేటింగ్ చేసినట్టు రూమర్స్ వినిపించాయి. అంతేకాదు గతంలో నాగచైతన్య సమంతకు మధ్య చిచ్చు పెట్టింది దివ్యాంశ కౌశిక్ అనే టాక్ కూడా వినిపించింది. అలాగే దడ మూవీ చేస్తున్న సమయంలో కాజల్ అగర్వాల్ కి నాగచైతన్యకి మధ్య డేటింగ్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి.అయితే ఈ విషయంలో ఎంత నిజముంది అనేది తెలియదు. ఇక నాగచైతన్య డేటింగ్ చేసిన మరో హీరోయిన్ దక్షా నగార్కర్.. బంగార్రాజు సినిమాలో చిన్న పాత్ర పోషించిన దక్షా నగార్కర్ తో నాగచైతన్య డేటింగ్ చేసినట్టు ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని వార్తలు వినిపించాయి. దానికి ప్రధాన కారణం ఈ సినిమా ఈవెంట్ లో దక్షా నాగచైతన్య ఇద్దరు సైగలు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అలా వీరి మధ్య కూడా ఏదో ఉంది అనే రూమర్ వినిపించింది.

బంగార్రాజు సినిమా షూటింగ్స్ సమయంలోనే కృతి శెట్టికి నాగచైతన్యకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అని కొంతమంది వీరి మెడలో పూలదండలు వేసుకున్న ఫోటోలను థంబ్ నెయిల్స్ గా పెట్టి యూట్యూబ్లో వార్తలు వైరల్ చేసిన సంగతి మనకు తెలిసింది. వీళ్లందరితో పాటు సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత శోభితతో కూడా నాగచైతన్య డేటింగ్ చేసినట్టు రీసెంట్  గా టాక్.వీరిద్దరి మధ్య ఉన్న డేటింగ్ విషయం సమంతకు తెలిసే ఆమె తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా నాగచైతన్య అచ్చం తండ్రి నాగర్జున లాగే  టాలీవుడ్ మీడియాలో మన్మధుడిలా పేరు తెచ్చుకున్నారు.అయితే నాగార్జున మన్మధుడు లాగే ఉంటారు కానీ నాగచైతన్య మాత్రం అమాయకుడిలా ఉంటూనే లేడీస్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు అని ఈ విషయం తెల్సిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>