HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/food-jonna-rotelu-eating-health-benfites905704dd-4186-4c00-aec7-739700c8f56a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/food-jonna-rotelu-eating-health-benfites905704dd-4186-4c00-aec7-739700c8f56a-415x250-IndiaHerald.jpgమన పూర్వీకుల నుంచి చాలామంది చాలా విషయాలను నేర్చుకోవాలి ముఖ్యంగా అప్పట్లో ఎక్కువగా రాగి రొట్టెలు ,జొన్న రొట్టెలు తింటూ ఉండేవారు. ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందులో దాగి ఉండేవి. కానీ ప్రస్తుతం ఉన్న వారందరూ కూడా ఎక్కువగా వీటిని తినడానికి ఇష్టపడడం లేదు. ఎక్కువగా చపాతీలు వంటివి తింటూ ఉన్నారు. కానీ చపాతీల కంటే జొన్న రొట్టెలు తినడమే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. జొన్న రొట్టెలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు దృఢFOOD;JONNA ROTELU;EATING;HEALTH;BENFITES{#}Vitamin;Sugar;Cholesterol;Heartజొన్న రొట్టెలు తినడం వల్ల.. హెల్త్ బెనిఫిట్స్ ఇవే..!జొన్న రొట్టెలు తినడం వల్ల.. హెల్త్ బెనిఫిట్స్ ఇవే..!FOOD;JONNA ROTELU;EATING;HEALTH;BENFITES{#}Vitamin;Sugar;Cholesterol;HeartThu, 15 Aug 2024 16:35:36 GMTమన పూర్వీకుల నుంచి చాలామంది చాలా విషయాలను నేర్చుకోవాలి ముఖ్యంగా అప్పట్లో ఎక్కువగా రాగి రొట్టెలు ,జొన్న రొట్టెలు తింటూ ఉండేవారు. ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందులో దాగి ఉండేవి. కానీచాలామంది వీటిని తినడానికి ఇష్టపడడం లేదు. ఎక్కువగా చపాతీలు వంటివి తింటూ ఉన్నారు. కానీ చపాతీల కంటే జొన్న రొట్టెలు తినడమే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. జొన్న రొట్టెలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.


జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడడమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందట.


జొన్న రొట్టెలు తినడం వల్ల బరువు పెరుగుతారని ఆలోచనలు అసలు ఉండదు..ఎందుకంటే ఇందులో పోషక ఆహారాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదట. అలాగే రక్తప్రసరణ కూడా చాలా మెరుగుపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో ఫైబర్ కంటే చాలా అధికంగానే ఉంటుందట.


కనీసం వారంలో రెండు మూడుసార్లు అయినా జొన్న రొట్టెలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా అరికడుతుంది. క్రమం తప్పకుండా తినేవారికి గుండే ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుందట.


జొన్న రొట్టెలలో ఉండేటువంటి మెగ్నీషియం, క్యాల్షియం, జింక్ ,ఐరన్ వంటివి శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని సైతం పెంచడానికి ఉపయోగపడుతుంది.అలాగే మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని తినడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.



రక్తహీనతతో ఇబ్బంది పడే వారు కూడా జొన్న రొట్టెలు తినడం చాలా ఉత్తమం. ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను సైతం నియంత్రించడానికి ఉపయోగపడతాయి. అందుకే వైద్యులు షుగర్ ఎక్కువగా ఉండేవారిని వీటిని తినమని సలహా ఇస్తూ ఉంటారు.


అంతేకాకుండా యవ్వనంగా ఎవరైనా కనిపించాలి అంటే జొన్న రొట్టెలు తరచూ ఎక్కువగా తినడం మంచిది. ఇందులో విటమిన్ బి,E వంటివి పుష్కలంగా లభిస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>