PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sri-reddy-pawan-pai-maroka-post-viralb75792b0-3e5c-4edf-9190-50c49a6e880f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sri-reddy-pawan-pai-maroka-post-viralb75792b0-3e5c-4edf-9190-50c49a6e880f-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా శ్రీ రెడ్డి యాక్టివ్ గా ఉంటూ తరచూ అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పైన తీవ్రమైన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. వైసిపి హయాంలో మరింత ఎక్కువగా చెలరేగిపోయిన నటి శ్రీరెడ్డి తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాస్త వెనకడుగు వేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వైరల్ గా తన పేరు మారేలా చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోని శ్రీరెడ్డి షేర్ చేసింది. దేశమంత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుSRI REDDY;DUPUT CM PAWANKALYAN;JANASENA{#}sri reddy;Research and Analysis Wing;Nara Lokesh;twitter;Deputy Chief Minister;YCP;CM;Andhra Pradesh;kalyan;Government;mediaశ్రీ రెడ్డీ: పవన్ పై మరొక పోస్ట్ వైరల్..!శ్రీ రెడ్డీ: పవన్ పై మరొక పోస్ట్ వైరల్..!SRI REDDY;DUPUT CM PAWANKALYAN;JANASENA{#}sri reddy;Research and Analysis Wing;Nara Lokesh;twitter;Deputy Chief Minister;YCP;CM;Andhra Pradesh;kalyan;Government;mediaThu, 15 Aug 2024 21:00:48 GMTసోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా శ్రీ రెడ్డి యాక్టివ్ గా ఉంటూ తరచూ అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పైన తీవ్రమైన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. వైసిపి హయాంలో మరింత ఎక్కువగా చెలరేగిపోయిన నటి శ్రీరెడ్డి తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాస్త వెనకడుగు వేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వైరల్ గా తన పేరు మారేలా చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోని శ్రీరెడ్డి షేర్ చేసింది.


దేశమంత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్న వేళ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ గురించి చెప్పిన మాటలను సంబంధించి ఒక పోస్ట్ ని శ్రీ రెడ్డి పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. స్వాతంత్ర దినోత్సవం రోజున ట్విట్టర్ వేదికగా ఒక సంచలన పోస్ట్ చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలను సైతం ఇందులో చూపించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కరు ఎన్నో త్యాగాలు చేశారంటూ భగత్ సింగ్ చరిత్రను చదువుతూ.. భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని మరణించారని వాక్యాలు తెలియజేసినట్టుగా ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.



అయితే ఈ వీడియో తో పాటుగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మాటలకు ఓరి మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారు రా బాబు అనేటువంటి ఒక డైలాగ్ ను కలిపి డిప్యూటీ సీఎం అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతున్నది. దీంతో మరొకసారి శ్రీ రెడ్డి పేరు సోషల్ మీడియా. మరి ఈ విషయం పైన పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
" style="height: 35px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>