MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood60ea39a6-4c06-4e57-a0fe-9d021b4e4957-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood60ea39a6-4c06-4e57-a0fe-9d021b4e4957-415x250-IndiaHerald.jpgబుల్లితర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు.. లిమిట్ లెస్ ఫన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ అంటూ ఇప్పటికే విడుదలైన సీజన్ 8 టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ప్రోమోను నాగార్జున, కమెడియన్ సత్య దేవ్ డైలాగ్స్, కొంత మంది అమ్మాయిల నృత్య ప్రదర్శనలు, పాటలతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఎంటర్ టైన్మెంట్, ట్విస్ట్స్, టర్న్స్, ఫన్, కు లిమిటే లేదు అనే కాన్సెప్ట్ తో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను tollywood{#}anjali;jyothi;vishnu;Reality Show;Raj Tarun;dance;Raccha;Bigboss;swetha;Venu Thottempudi;Comedian;BEAUTY;News;Houseఇది కదా అసలైన మజా: బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ..!?ఇది కదా అసలైన మజా: బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ..!?tollywood{#}anjali;jyothi;vishnu;Reality Show;Raj Tarun;dance;Raccha;Bigboss;swetha;Venu Thottempudi;Comedian;BEAUTY;News;HouseThu, 15 Aug 2024 16:10:00 GMTబుల్లితర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు.. లిమిట్ లెస్ ఫన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ అంటూ ఇప్పటికే విడుదలైన సీజన్ 8 టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ప్రోమోను నాగార్జున, కమెడియన్ సత్య దేవ్ డైలాగ్స్, కొంత మంది అమ్మాయిల నృత్య ప్రదర్శనలు, పాటలతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఎంటర్ టైన్మెంట్, ట్విస్ట్స్, టర్న్స్, ఫన్, కు లిమిటే లేదు అనే కాన్సెప్ట్ తో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రోమోలో ‘దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట’ అంటూ సాగే బిగ్

 బాస్ జింగిల్ షో పై ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురి పేర్లు వైరలవుతున్నాయి. సీరియల్ నటి తేజశ్విని, ఏక్ నాథ్- హారిక కపుల్, బర్రెలక్క, కుమారి ఆంటీ, విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, వేణు స్వామీ, కిర్రాక్ ఆర్ఫీ , అంజలి పవన్, నిఖిల్, శ్వేతా నాయుడు , రాజ్ తరుణ్ సీజన్ 8 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీరితోపాటు సీరియల్ నటి జ్యోతి రాయ్ పేరు కూడా వినిపిస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడమ్.. అలియాస్ జ్యోతిరాయ్.. చాలా ఫెమస్ ఆమె సీరియల్స్‌లో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది జ్యోతి రాయ్. మంచి ఫ్యాన్

 ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది జ్యోతిరాయ్. చిట్టి పొట్టి డ్రెస్ లతో రచ్చ చేసే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>