MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaa162fe13-9438-48ae-bed7-20972659f3e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaa162fe13-9438-48ae-bed7-20972659f3e3-415x250-IndiaHerald.jpgరవితేజ ఆఖరి 8 మూవీల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం. రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటించాడు ఈ మూవీ ఈరోజు అనగా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ ఈ సంవత్సరం ప్రారంభంలో ఈగల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి 37.50raviteja{#}Shruti Haasan;choudary actor;divyansha kaushik;ramesh varma;sharath;sudheer varma;Dussehra;Vijayadashami;Akkineni Nageswara Rao;Sharrath Marar;sree;Mister;Ravi;ravi teja;Heroine;Cinemaరవితేజ లాస్ట్ 7 మూవీస్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!రవితేజ లాస్ట్ 7 మూవీస్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!raviteja{#}Shruti Haasan;choudary actor;divyansha kaushik;ramesh varma;sharath;sudheer varma;Dussehra;Vijayadashami;Akkineni Nageswara Rao;Sharrath Marar;sree;Mister;Ravi;ravi teja;Heroine;CinemaThu, 15 Aug 2024 11:45:00 GMTరవితేజ ఆఖరి 8 మూవీల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటించాడు ఈ మూవీ ఈరోజు అనగా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రవితేజ ఈ సంవత్సరం ప్రారంభంలో ఈగల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రవితేజ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ధమాకా : రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామారావు అండ్ డ్యూటీ : రవితేజ హీరోగా రాజేష విజయన్ ... దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా శరత్ మండుగా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఖిలాడి : రవితేజ హీరోగా డింపుల్ హయాతి ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

క్రాక్ : రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>