Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/fishing-cf69c169-a3e4-45f8-98c5-a90b59b8363d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/fishing-cf69c169-a3e4-45f8-98c5-a90b59b8363d-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో ఒక భయంకరమైన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 'reinoanimalx' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కొంతమంది మనుషులు సముద్రంలో చేపలు పట్టుకుంటున్నారు. అప్పుడు అందరినీ షాక్‌కు గురి చేసేలా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. వీడియోలో, ఒక పెద్ద కత్తి చేపను వలలో పడిన తర్వాత, అందరూ ఉత్సాహంగా దాన్ని బయటకు తీయడానికి ఎదురు చూస్తున్నారు. పెద్ద చేపను పట్టుకున్న ఆనందంలో వాళ్ళు ఉంటారు. కానీ అనుకోకుండా, చేపను బయటకు లాగే క్రమంలో అది నీటి నుంచి జంపులు చేసుకుంటూ వచ్చి బోటులో ఉన్న ఒక యువకుడిFishing {#}Fish;Katthi;Aquaనడి సముద్రంలో చేపల వేట.. కత్తి చేప ఎలా దాడి చేసిందో చూస్తే..నడి సముద్రంలో చేపల వేట.. కత్తి చేప ఎలా దాడి చేసిందో చూస్తే..Fishing {#}Fish;Katthi;AquaThu, 15 Aug 2024 11:30:00 GMTసోషల్ మీడియాలో ఒక భయంకరమైన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 'reinoanimalx' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కొంతమంది మనుషులు సముద్రంలో చేపలు పట్టుకుంటున్నారు. అప్పుడు అందరినీ షాక్‌కు గురి చేసేలా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. వీడియోలో, ఒక పెద్ద కత్తి చేపను వలలో పడిన తర్వాత, అందరూ ఉత్సాహంగా దాన్ని బయటకు తీయడానికి ఎదురు చూస్తున్నారు. పెద్ద చేపను పట్టుకున్న ఆనందంలో వాళ్ళు ఉంటారు. కానీ అనుకోకుండా, చేపను బయటకు లాగే క్రమంలో అది నీటి నుంచి జంపులు చేసుకుంటూ వచ్చి బోటులో ఉన్న ఒక యువకుడి మీద దాడి చేస్తుంది.

కత్తి చేప అనుకోకుండా యువకుడి మీద దాడి చేయడంతో అతను చాలా భయపడ్డాడు. చేప చాలా వేగంగా దాడి చేయడంతో మిగతా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్ది సేపు అలాగే నిలబడిపోయారు. ఆ తర్వాత ఆ స్వార్డ్ ఫిష్ అనేది బోటులో నుంచి కిందకి దూకి వారికి దొరక్కుండా పారిపోయింది. ఈ భయంకరమైన సంఘటన ఇంటర్నెట్‌లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

జులై 20న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 92,000 లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన వాళ్లు ఆశ్చర్యం, భయం వంటి రకరకాల రియాక్షన్లు ఇస్తున్నారు. లోతు సముద్రంలో చేపలు పట్టడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ ఘటనలో బాధితుడికి ఏమైనా తీవ్రంగా గాయాలయ్యాయి కాలేదా అనేది తెలియ రాలేదు. ఈ సంఘటన కూడా ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియదు. ఈ https://www.instagram.com/reel/C9n06UcyrK6/?utm_source=ig_web_copy_link లింక్ పై క్లిక్ చేసే వీడియో చూడవచ్చు.

 ఒకవేళ ఈ ఫిష్ ను వారు విజయవంతంగా పట్టుకున్నట్లయితే బాగానే లాభాలు వచ్చి ఉండేవి. స్వోర్డ్ ఫిష్ గురించి 50 పదాలు ఇక్కడ ఉన్నాయి: స్వార్డ్ ఫిష్ ఒక విలక్షణమైన కత్తి లాంటి శరీర భాగాన్ని కలిగి ఉంటుంది. ఇవి వేగంగా ఈత కొట్టే చేపలు. ఇవి 14 అడుగుల పొడవు 1,100 పౌండ్ల బరువు పెరుగుతాయి.  ప్రపంచవ్యాప్తంగా వెచ్చని, సమశీతోష్ణ జలాల్లో కనుగొనబడిన స్వార్డ్ ఫిష్ చేపలు, స్క్విడ్, క్రస్టేసియన్‌లను తినే అపెక్స్ ప్రెడేటర్. అవి వాటి మాంసం, స్వార్డ్ ఫిషింగ్ విలువకు విలువైనవి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>