PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-social-media-kosam-ys-vijayamma-rangapraveshamcb003db8-fa03-47f2-bf0e-fc358046928b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-social-media-kosam-ys-vijayamma-rangapraveshamcb003db8-fa03-47f2-bf0e-fc358046928b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత... వైసిపిని అసలు పట్టించుకునే వాడే కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏపి ని వదిలి బెంగళూరులో ఉండడంతో ఇంకా వైసీపీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కొన్ని.. తప్పుడు పనులను కూడా వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేయలేకపోతోంది. ys vijayamma{#}sudarshan;Ishtam;Josh;Reddy;YCP;Jagan;Andhra Pradesh;media;CBN;Newsవైసీపీ సోషల్ మీడియా కోసం రంగంలోకి విజయమ్మ?వైసీపీ సోషల్ మీడియా కోసం రంగంలోకి విజయమ్మ?ys vijayamma{#}sudarshan;Ishtam;Josh;Reddy;YCP;Jagan;Andhra Pradesh;media;CBN;NewsWed, 14 Aug 2024 09:35:11 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత... వైసిపిని అసలు పట్టించుకునే వాడే కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏపి ని వదిలి బెంగళూరులో ఉండడంతో ఇంకా వైసీపీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కొన్ని.. తప్పుడు పనులను కూడా వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేయలేకపోతోంది.


ఏపీలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు సర్కార్ వైఫల్యాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల కంటే ముందు చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు. కానీ వాటిని అమలు చేయకుండా.. కేవలం పెన్షన్ పెంచి... మామ అనిపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీని కూడా తగ్గించారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రచురిస్తున్నారు. అయినా కూడా వైసిపి సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉండటం లేదు.

 
దానివల్ల వైసిపి పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసిపి సోషల్ మీడియాకు కొత్త మనిషిని తీసుకువచ్చారు జగన్. వైయస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి.. అయినటువంటి యశ్వంత్ రెడ్డిని...  వైసిపి సోషల్ మీడియా టీం లో జత చేశారు జగన్. ప్రస్తుతం సజ్జల భార్గవ్ ఈ పర్యవేక్షణను చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

 
ఇకపై సజ్జన భార్గవ్తో కలిసి యశ్వంత్ రెడ్డి పనిచేయబోతున్నారట. ఇద్దరు కలిసి వైసిపి పార్టీని లేపే ప్రయత్నాలు... చేపట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక యశ్వంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో వైసిపి నేతలు కూడా ఫుల్ జోష్ లోకి వచ్చారు. ఇకపై చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా... ఆయన తప్పిదాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తామని చెబుతున్నారు. మరి జగన్ మోహన్ సోషల్ మీడి యా టీం లో చేరిన యశ్వంత్ రెడ్డి ఎలా ముందుకు పార్టీని తీసుకువెళతాడో చూడాలి. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>