MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rai-abhishek-bachchan-divverces-resion-viral48d4c8f4-75a5-4d2f-9d69-9982d6c53204-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rai-abhishek-bachchan-divverces-resion-viral48d4c8f4-75a5-4d2f-9d69-9982d6c53204-415x250-IndiaHerald.jpgగత కొన్ని నెలల నుంచి బాలీవుడ్లో బెస్ట్ కపుల్ గా పేరు పొందిన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారనే వార్తలు రోజు రోజుకి ఎక్కువగానే వినిపిస్తున్నాయి. 2007లో వీరు పేరు ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ఆరాధ్య అనే కూతురు కూడా జన్మించింది. అంతేకాకుండా ఐశ్వర్య రాయ్ నీ అమితాబచ్చన్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం కూడా వీటికి పునాది వేసింది. ఐశ్వర్య అభిషేక్ గ్రేట్ డివర్స్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 1). ఐశ్వర్యరాయ్ మోడలింగ్ గా ఉన్నప్పుడే కొంతమందితో డేటింగ్ చేసిందట. అందులో మొదటిగా రాజీAISHWARYA RAI;ABHISHEK BACHCHAN;DIVVERCES;RESION;VIRAL{#}Karisma Kapoor;Salman Khan;rajeev;swetha;vivek;bollywood;aishwarya;prema;Love;Ishtam;Abhishek Bachchan;Doctor;abhishek;Hero;marriage;Newsఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులకు భయంకరమైన కారణాలివే..?ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులకు భయంకరమైన కారణాలివే..?AISHWARYA RAI;ABHISHEK BACHCHAN;DIVVERCES;RESION;VIRAL{#}Karisma Kapoor;Salman Khan;rajeev;swetha;vivek;bollywood;aishwarya;prema;Love;Ishtam;Abhishek Bachchan;Doctor;abhishek;Hero;marriage;NewsWed, 14 Aug 2024 07:00:00 GMTగత కొన్ని నెలల నుంచి బాలీవుడ్లో బెస్ట్ కపుల్ గా పేరు పొందిన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారనే వార్తలు రోజు రోజుకి ఎక్కువగానే వినిపిస్తున్నాయి. 2007లో వీరు పేరు ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ఆరాధ్య అనే కూతురు కూడా జన్మించింది. అంతేకాకుండా ఐశ్వర్య రాయ్ నీ అమితాబచ్చన్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం కూడా వీటికి పునాది వేసింది. ఐశ్వర్య అభిషేక్ గ్రేట్ డివర్స్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.



1). ఐశ్వర్యరాయ్ మోడలింగ్ గా ఉన్నప్పుడే కొంతమందితో డేటింగ్ చేసిందట. అందులో మొదటిగా రాజీవ్ మల్చందా అని. ఇతను ఐశ్వర్యారాయ్ కి పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా ఉంటూ ఆమె మిస్ వరల్డ్ గా అవ్వడానికి ఎంతో సహాయం చేశారు.


2). ఇక మరొక విషయం ఏమిటంటే హీరో సల్మాన్ ఖాన్.. ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఉన్న సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే పిచ్చి ప్రేమతో ఉండేవారట. చేసుకున్నాడు కొన్ని కారణాలు వల్ల రెండేళ్లకే బ్రేకప్ చెప్పుకున్నారట.


3). మరొక నటుడు వివేక్ వొబ్ర.. ఐశ్వర్యరాయ్ తో రెండేళ్లు డేటింగ్ చేసి.. ఈ రిలేషన్ కూడా కొన్ని అనివార్య కారణాలవల్ల బ్రేకప్ తో ముగిసింది.

4). ఇక 2004లో అభిషేక్ తో కలిసి ఒక సినిమాలో నటించింది ఐశ్వర్య రాయ్.. అలా వీరి కాంబినేషన్లో 11 సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరూ ప్రేమించుకున్నారట. అయితే వీరి ప్రేమ గురించి తెలియని అమితాబచ్చన్ కరిష్మా కపూర్ తో అభిషేక్ బచ్చన్ వివాహం ఫిక్స్ చేశారట. అయితే అప్పట్లోనే అమితాబచ్చన్ కూతురు శ్వేతని కపూర్ ఫ్యామిలీకి కోడలుగా పంపించారట. అలా కరిష్మా కపూర్ కి అభిషేక్ బచ్చన్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిపించారట. ఇక తన ప్రేమను ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కి చెప్పగా.. కరిష్మా కపూర్ తో చేసిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నారట. దీంతో అప్పటినుంచి అభిషేక్ బచ్చన్ అక్కయ్య శ్వేతకి ఐశ్వర్య అంటే పడదని వార్తలు వినిపించాయి.


అంతే కాకుండా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కంటే మూడేళ్లు పెద్దది. జయ బచ్చన్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. ఇష్టం లేకపోయినా జయ బచ్చన్ అమితాబచ్చన్ వీరి పెళ్లికి ఒప్పుకున్నారట. అంతేకాకుండా సినిమాల విషయంలో కూడా అమితాబచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యరాయ్ కండిషన్లు కూడా పెట్టారట.

ఐశ్వర్యారాయ్ కూతురికి జన్మనిచ్చిన తర్వాత తన అత్తమామలతోనే కలిసి ఉండేది.. ఆ సమయంలోనే అమితాబచ్చన్ కూతురు శ్వేత తన భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఈమె చిన్న చిన్న వాటికి కూడా ఐశ్వర్య రాయ్ తో గొడవలు పడేదట. దీంతో తన పాపతో కలిసి ఐశ్వర్యారాయ్ పుట్టింటికి వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. కాని చివరికి శ్వేతని పెద్దల సమక్షంలో తన అత్తవారింటికి పంపించారట.



ఇక అప్పట్లో బాలీవుడ్ నటి రేఖను అమితాబచ్చన్ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల అది జరగలేదట. అయితే ఐశ్వర్య రాయ్ కి మాత్రం  నటి రేఖాతో మంచి పరిచయం ఉన్నదట. అంతేకాకుండా తన చిన్ననాటి స్నేహితుడైన ఐశ్వర్యరాయ్ డాక్టర్ తో ప్రేమలో పడిందని వార్తలు కూడా ఇటీవల ఎక్కువగా అంతేకాకుండా వీరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో అమితాబచ్చన్ ఫ్యామిలీ తన కుమారుని డైవర్స్ ఇవ్వమని చెప్పినట్లు సమాచారం.ఇలా ఎన్నో కారణాలు సైతం ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ 2024లో గ్రేట్ రివర్స్ తీసుకోవడానికి కారణమయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>