Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef13c3a16-0fcd-4d4a-8561-660ecd4da9c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef13c3a16-0fcd-4d4a-8561-660ecd4da9c3-415x250-IndiaHerald.jpgప్రభాస్ అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే "కల్కి 2898 AD" సినిమాతో 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మంచి కిక్ ఇచ్చిన ప్రభాస్ ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక కల్కి చిత్రం త్వరలోనే ఓటీటీ లో విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో "ది రాజా సాబ్" సినిమా చేస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే మరో ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైనsocialstars lifestyle{#}maruti;prashanth neel;Prasanth Neel;Darling;Kick;vijay kumar naidu;Hanu Raghavapudi;Pooja Hegde;Reddy;Posters;Good news;Good Newwz;prema;raja;Prabhas;september;August;war;Love;Beautiful;News;Cinemaప్రభాస్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ రిలీజ్ పై స్టన్నింగ్ అప్డేట్ వైరల్..!!ప్రభాస్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ రిలీజ్ పై స్టన్నింగ్ అప్డేట్ వైరల్..!!socialstars lifestyle{#}maruti;prashanth neel;Prasanth Neel;Darling;Kick;vijay kumar naidu;Hanu Raghavapudi;Pooja Hegde;Reddy;Posters;Good news;Good Newwz;prema;raja;Prabhas;september;August;war;Love;Beautiful;News;CinemaWed, 14 Aug 2024 17:00:00 GMTప్రభాస్ అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే "కల్కి 2898 AD" సినిమాతో 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మంచి కిక్ ఇచ్చిన ప్రభాస్ ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక కల్కి చిత్రం త్వరలోనే ఓటీటీ లో విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో "ది రాజా సాబ్" సినిమా చేస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే మరో ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజులో ఈ ప్రాజెక్టు అఫిషియల్ అప్‌డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాగూర్ , ప్రభాస్ కి జోడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రజాకార్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను హను రాఘవపూడి చాలా రోజుల క్రితమే ప్రారంభించారు.

ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కాగా ఇప్పటికే హను రాఘవపూడి పూర్తి చేసుకున్నట్లు. దానితో సమాచారం వచ్చే రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు. లేకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన ప్రభాస్, మృణాల్ ఠాకూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అందాల సమాచారం ప్రకారం ఫౌజీ మూవీ ప్రభాస్ , మృణాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఆగస్టు 17న విడుదల చేసే ఆలోచనలో వున్నారని ఫిల్మ్ ఫేర్ అధికారిక హ్యాండిల్ పోస్ట్ చేయడంతో రెబల్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. మూవీ లో డార్లింగ్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం.ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఆగష్టు 17 జరగనుందని, సెప్టెంబర్ 21 తమిళనాడులో షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వివరాలపై అధికారిక ప్రకటన కోసం ఇంకా వేచి చూడాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, పూజా కార్యక్రమం రోజునే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం "ఫౌజీ" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారం అవుతున్న ఈ సినిమా, ఒక ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని వినిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమ కథను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ నటించనున్నారని తెలుస్తోంది.ప్రభాస్‌ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ 2, సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. మరి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల మధ్యలో ఫౌజీ చిత్రానికి ఎప్పుడు టైం ఇస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>