MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi-bikini-photos-viral82ed28c5-0d30-454b-92de-6c628d0c285b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi-bikini-photos-viral82ed28c5-0d30-454b-92de-6c628d0c285b-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి ఇటీవల తన మకాన్ని పూర్తిగా ముంబైకి మార్చేసింది. ఒకవైపు నిర్మాతగా నటిగా వెబ్ సిరీస్లలో కూడా సత్తా చాటిన మంచు లక్ష్మి ప్రస్తుతం బిజీబిజీగా గడిపేస్తోంది . ఇటీవల తన కెరీయర్ని కొత్త మలుపు తిప్పేందుకు ముంబైకి షిఫ్ట్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంచు లక్ష్మి ముంబైకి మారడం వెనుక పలు రకాల కారణాలు ఉన్నాయట. బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈమె ముంబైకి వెళ్ళినట్లు ఆమధ్య ఇంటర్వ్యూలో కూడా తెలియజేసిందట. కొత్త అవmanchu lakshmi;bikini;photos;viral{#}lakshmi manchu;Lakshmi Devi;Beach;Mumbai;Pink;bollywood;Cinema;Newsవామ్మో: ఈ వయసులో బికినీతో హల్చల్ చేస్తున్న మంచు లక్ష్మి..!వామ్మో: ఈ వయసులో బికినీతో హల్చల్ చేస్తున్న మంచు లక్ష్మి..!manchu lakshmi;bikini;photos;viral{#}lakshmi manchu;Lakshmi Devi;Beach;Mumbai;Pink;bollywood;Cinema;NewsWed, 14 Aug 2024 20:10:21 GMTతెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి ఇటీవల తన మకాన్ని పూర్తిగా ముంబైకి మార్చేసింది. ఒకవైపు నిర్మాతగా నటిగా వెబ్ సిరీస్లలో కూడా సత్తా చాటిన మంచు లక్ష్మి ప్రస్తుతం బిజీబిజీగా గడిపేస్తోంది . ఇటీవల తన కెరీయర్ని కొత్త మలుపు తిప్పేందుకు ముంబైకి షిఫ్ట్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంచు లక్ష్మి ముంబైకి మారడం వెనుక పలు రకాల కారణాలు ఉన్నాయట. బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈమె ముంబైకి వెళ్ళినట్లు ఆమధ్య ఇంటర్వ్యూలో కూడా తెలియజేసిందట.


కొత్త అవకాశాల కోసం ఆడిషన్స్కు కూడా వెళుతున్నానని తెలియజేసింది మంచు లక్ష్మి. ముంబై కి వెళ్ళాక గ్లామర్ డోస్ పెంచడంలో మరింత దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి పోస్ట్ చేసే ఫోటోలు సైతం నేటిజెన్లను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇటీవల ఆమె బికినీలో షేర్ చేసిన ఫోటోలు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పింక్ కలర్ బికినీలో బీచ్ లో సరదాగా సమయాన్ని గడుపుతున్నట్టుగా మంచు లక్ష్మి కనిపిస్తుంది. అలాగే ఆమె స్నేహితులతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది.


ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు. బీచ్ లో కాసేపు సేద తీరుతున్నట్టుగా మంచు లక్ష్మి కొన్ని ఫోటోలను షేర్ చేసింది అది కూడా టూ పీస్ బికినీలో కనిపించింది మంచు లక్ష్మి.మంచు లక్ష్మీ నటించిన ఆదిపర్వం సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది ఈ చిత్రంలో ఈమె 7 విభిన్నమైన పాత్రలలో కూడా నటించినట్లు తెలుస్తోంది అది కూడా డూప్ లేకుండా నటించిందట. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నానని ఈ సినిమా ద్వారా కచ్చితంగా అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించ గలుగుతానని నమ్మకాన్ని తెలియజేసింది మంచు లక్ష్మి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>