MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rameb2abcc1-3f6c-4854-b744-a6cb262c77eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rameb2abcc1-3f6c-4854-b744-a6cb262c77eb-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా డబల్ ఈస్మార్ట్ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాను రేపు అనగా ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త ప్రి రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివram{#}mani sharma;Kannada;Tamil;Music;Mass;Heroine;Hindi;Hero;Telugu;Cinema;ram pothineniడబల్ ఇస్మార్ట్ కి వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.. అంతా కొడితేనే హిట్..?డబల్ ఇస్మార్ట్ కి వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.. అంతా కొడితేనే హిట్..?ram{#}mani sharma;Kannada;Tamil;Music;Mass;Heroine;Hindi;Hero;Telugu;Cinema;ram pothineniWed, 14 Aug 2024 15:53:00 GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా డబల్ ఈస్మార్ట్ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాను రేపు అనగా ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త ప్రి రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 15.50 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక సిడెడ్ ఏరియాలో 6 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 17.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక హిందీ మరియు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ సినిమాకు 6 కోట్లు , ఓవర్ సీస్ లో 3 కోట్ల ప్రీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కనుక బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే 49 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా  రాబట్ట వలసి ఉంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ మూవీ.లో కావ్య దాపర్ హీరోయిన్ గా నటించగా ... మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>