MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani0037acb9-4966-4ace-b220-bfbb88aca0ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani0037acb9-4966-4ace-b220-bfbb88aca0ab-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. నాని పోయిన సంవత్సరం దసరా , హాయ్ నాన్న అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీలుగా విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలతో నానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. తాజాగా నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో ప్రతి నాయకుడి nani{#}editor mohan;Kannada;Telugu;Father;surya sivakumar;priyanka;Josh;Tamil;Hindi;Nani;Dussehra;Vijayadashami;Cinema;India"సరిపోదా శనివారం" క్రేజీ ఆఫర్ కి క్లోజ్ అయిన సాటిలైట్ డీల్..?"సరిపోదా శనివారం" క్రేజీ ఆఫర్ కి క్లోజ్ అయిన సాటిలైట్ డీల్..?nani{#}editor mohan;Kannada;Telugu;Father;surya sivakumar;priyanka;Josh;Tamil;Hindi;Nani;Dussehra;Vijayadashami;Cinema;IndiaWed, 14 Aug 2024 10:15:00 GMTనాచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. నాని పోయిన సంవత్సరం దసరా , హాయ్ నాన్న అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీలుగా విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలతో నానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. తాజాగా నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ జే సూర్యమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మూవీ ని ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన దాదాపు అన్ని డీల్స్ ను ఈ మూవీ యూనిట్  క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబందించిన శాటిలైట్ డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయిన కొన్ని వారాలకి ఈ మూవీ ఓ టీ టీ లోకి రాబోతున్నట్లు , ఆ తర్వాత కొన్ని వారాలకు ఈ సినిమా జీ తెలుగు ఛానల్లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా నిన్న ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. మరి వరుస విజయాలతో జోష్ లో ఉన్న నాని ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ ని కూడా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయబోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>