MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr80b6e5d2-0b8a-4004-9112-92bca97b486e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr80b6e5d2-0b8a-4004-9112-92bca97b486e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తర్వాత రాజమౌళి సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. ఇక రాజమౌళి సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ రావడంతో ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో ఉండాలి అని ప్రిపేర్ అయ్యాడు. దానితోjr ntr{#}Janhvi Kapoor;ali reza;koratala siva;trivikram srinivas;Aravinda Sametha Veera Raghava;NTR;Rajamouli;Cinema;Jr NTR;India;mediaఅఫీషియల్ : దేవర నుండి అదిరిపోయే అప్డేట్..!అఫీషియల్ : దేవర నుండి అదిరిపోయే అప్డేట్..!jr ntr{#}Janhvi Kapoor;ali reza;koratala siva;trivikram srinivas;Aravinda Sametha Veera Raghava;NTR;Rajamouli;Cinema;Jr NTR;India;mediaWed, 14 Aug 2024 09:32:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తర్వాత రాజమౌళి సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. ఇక రాజమౌళి సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ రావడంతో ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో ఉండాలి అని ప్రిపేర్ అయ్యాడు. 

దానితో కొరటాల శివ "ఆచార్య" మూవీ తో ఫ్లాప్ అందుకోవడంతో ఆయన కూడా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయాన్ని తీసుకున్నాడు. దానితో ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కూడా విడుదల కాలేదు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ రెండు భాగాలుగా విడుదల కారుంది. తాజాగా దేవర మొదటి భాగంలో ఎన్టీఆర్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ లాంటి గొప్ప బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ప్రస్తుతానికి ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా ... సైఫ్ ఆలీ ఖాన్  బాబి డియోల్ విలన్ పాత్రలలో కనిపించబోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>