MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi7f8d5548-20f9-4ea0-bcad-0060d5a9bbb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi7f8d5548-20f9-4ea0-bcad-0060d5a9bbb5-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంత మంది నటీమణులు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా వారి వేషాధారణను కూడా అంతే క్లాస్ అండ్ డీసెంట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. ఇక వారు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉండడం , ఏదైనా ఈవెంట్ లకి వెళ్లినా కూడా అంతే సాంప్రదాయ బద్దంగా వెళ్లడంతో జనాలు కూడా వారిని ఇష్ట పడ్డా సందర్భాలు ఉంటాయి. అలా కెరియర్ ను ప్రారంభించిన కొత్తలో చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపిస్తూ అలాంటి పాత్రలలోనే నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుkeerthi{#}kirti;BEAUTY;Heroine;Event;mediaచాలా మారిపోయిన కీర్తి సురేష్.. అప్పుడు అలా.. ఇప్పుడేమో మరి ఇంతలా..?చాలా మారిపోయిన కీర్తి సురేష్.. అప్పుడు అలా.. ఇప్పుడేమో మరి ఇంతలా..?keerthi{#}kirti;BEAUTY;Heroine;Event;mediaWed, 14 Aug 2024 16:58:00 GMTసినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంత మంది నటీమణులు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా వారి వేషాధారణను కూడా అంతే క్లాస్ అండ్ డీసెంట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. ఇక వారు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉండడం , ఏదైనా ఈవెంట్ లకి వెళ్లినా కూడా అంతే సాంప్రదాయ బద్దంగా వెళ్లడంతో జనాలు కూడా వారిని ఇష్ట పడ్డా సందర్భాలు ఉంటాయి. అలా కెరియర్ ను ప్రారంభించిన కొత్తలో చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపిస్తూ అలాంటి పాత్రలలోనే నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది కీర్తి సురేష్. ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె తన రూట్ ను మొత్తంగా మార్చేసింది. సినిమాలలో భారీగానే అందాలను ఆరబోస్తుంది. 

ఏదైనా ఈవెంట్ లకి వెళ్ళినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈ బ్యూటీ అనేక సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>