MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi995f682c-188f-40d7-8427-e66e6fb90be2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi995f682c-188f-40d7-8427-e66e6fb90be2-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు. మరి చిరంజీవి కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ లను అందుకున్న సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. చిరంజీవి తన కెరియర్లో మొట్ట మొదటి సారి ఖైదీ మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ తో చిరంజీవి క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగిపోయింది. ఈ మూవీ 1983 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమా తర్వాత చిరు హీరోగా రూపొందిన పసివాడి ప్రాణం సినిమా ఇండchiranjeevi{#}indra;Bahubali;Khaidi.;Gang Leader;Pasivadi Pranam;Yamudiki Mogudu;Gharana Mogudu;Khaidi new;Chiranjeevi;Hero;Telugu;Industry;Cinemaచిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీస్ ఇవే..!చిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీస్ ఇవే..!chiranjeevi{#}indra;Bahubali;Khaidi.;Gang Leader;Pasivadi Pranam;Yamudiki Mogudu;Gharana Mogudu;Khaidi new;Chiranjeevi;Hero;Telugu;Industry;CinemaWed, 14 Aug 2024 17:32:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు. మరి చిరంజీవి కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ లను అందుకున్న సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి తన కెరియర్లో మొట్ట మొదటి సారి ఖైదీ మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ తో చిరంజీవి క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగిపోయింది. ఈ మూవీ 1983 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమా తర్వాత చిరు హీరోగా రూపొందిన పసివాడి ప్రాణం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ 1987 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన యముడికి మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ 1988 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి "అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.

మూవీ 1989వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి "జగదేక వీరుడు అతిలోక సుందరి" మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా 1990 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 1991 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరో గా రూపొందిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఈ మూవీ 1992 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఈ మూవీ 2002 వ సంవత్సరం విడుదల అయింది. ఇకపోతే చిరంజీవి 2017 వ సంవత్సరం ఖైదీ నెంబర్ 150 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా నాన్ బాహుబలి కలెక్షన్లను వసూలు చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>