MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor-f6a05d5f-7bfe-46d1-a2ec-e243c0025d9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor-f6a05d5f-7bfe-46d1-a2ec-e243c0025d9b-415x250-IndiaHerald.jpgజాన్వి కపూర్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుకుంటుంది. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. ప్రస్తుతం జాన్వీ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఆమె పోస్టర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్janhvi kapoor {#}Rajani kanth;Tirupati;Janhvi Kapoor;NTR;BEAUTY;Yevaru;media;Success;bollywood;ram pothineni;Cinema;Sridevi Kapoorతరచూ ప్రియుడితో తిరుమలకు జాన్వీ రావడం వెనుక రహస్యం ఇదే?తరచూ ప్రియుడితో తిరుమలకు జాన్వీ రావడం వెనుక రహస్యం ఇదే?janhvi kapoor {#}Rajani kanth;Tirupati;Janhvi Kapoor;NTR;BEAUTY;Yevaru;media;Success;bollywood;ram pothineni;Cinema;Sridevi KapoorWed, 14 Aug 2024 12:58:00 GMTజాన్వి కపూర్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుకుంటుంది. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. ప్రస్తుతం జాన్వీ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఆమె పోస్టర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయ్యారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తెరపైకి వెళ్ళనుందని సమాచారం. ఇదిలా ఉండగా.... జాన్వి కపూర్ తరచుగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటుంది. ఈ మధ్య చాలాసార్లు శ్రీవారిని దర్శనం చేసుకుంటుండగా కనిపించింది. దాదాపు ఒక సంవత్సరంలో ఐదారుసార్లు ఆమె తిరుమలలోనే కనిపిస్తుంది. అయితే జాన్వి కపూర్ తరచూ తిరుమలకు ఎందుకు వెళ్తుందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బ్యూటీ తిరుమలకు వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉందట.

అతిలోక సుందరి శ్రీదేవికి ఇష్టమైన దేవుడు తిరుమల శ్రీవారు. శ్రీదేవి కూడా ఎప్పుడు శ్రీవారిని దర్శించుకుంటూ ఉండేది. షూటింగ్ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకుని కోరికలు కోరుకోవడం, మొక్కులు తీర్చుకోవడం చేసేదట. అలా శ్రీదేవికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఇష్టమైన దేవుడుగా మారాడు. శ్రీవారిని దర్శించుకుంటే అంత మంచే జరుగుతుందని శ్రీదేవి నమ్మకం. అదే నమ్మకాన్ని జాన్వికపూర్ కొనసాగిస్తోంది.


శ్రీదేవి సౌత్ లో తిరుగులేని సూపర్ స్టార్ హీరోయిన్గా ఎదగడంలో శ్రీవారి ఆశీర్వాదాలు ఉన్నాయని ఆమె బలంగా నమ్ముతుందట. అమ్మ కోరిక మేరకు... అమ్మలా తాను ఇక్కడ ఫేమస్ అవ్వాలని, అదే సమయంలో అమ్మ కోరిక నెరవేరాలని, ఆమె ఆత్మ సంతోషంగా ఉండాలని, అమ్మపై ప్రేమతో జాన్వి కపూర్ తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>