Businesspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/bikesd46931fe-3a79-4d74-a884-65042ee6683d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/bikesd46931fe-3a79-4d74-a884-65042ee6683d-415x250-IndiaHerald.jpgబైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. చాలా మంది అధిక మైలేజీ ఇచ్చే స్కూటర్ల కోసం ఎదురుచూస్తుంటారు. మార్కెట్లో అలాంటి బైక్ ఎప్పుడు వస్తుందా అని తెలుసుకుంటూ ఉంటారు. అందుకే టూవీలర్లకు మన దేేశంలో మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏటా కూడా టూ వీలర్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతూ వస్తోంది. వాహనాల్లో అడ్వాన్స్డ్ ఫీచర్లు అందుబాటులోకి రావడం వల్ల, మహిళలు కూడా ఎక్కువ మంది వాహనాలను వినియోగించడం వల్ల టూ వీలర్ల మార్కెట్ భారీగా పెరిగింది. దీంతో స్కూటర్లు భారీగా అమ్ముడవుతున్నాయి. అయితే చాలా మంది అత్యధిక మైలేజీ ఇచbikes{#}Honda;TVS Jupiter;Bike;Petrol;vegetable market;vehiclesబైకర్స్‌కు అలర్ట్.. హై మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఇవేబైకర్స్‌కు అలర్ట్.. హై మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఇవేbikes{#}Honda;TVS Jupiter;Bike;Petrol;vegetable market;vehiclesWed, 14 Aug 2024 08:40:00 GMTబైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. చాలా మంది అధిక మైలేజీ ఇచ్చే స్కూటర్ల కోసం ఎదురుచూస్తుంటారు. మార్కెట్లో అలాంటి బైక్ ఎప్పుడు వస్తుందా అని తెలుసుకుంటూ ఉంటారు. అందుకే టూవీలర్లకు మన దేేశంలో మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏటా కూడా టూ వీలర్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతూ వస్తోంది. వాహనాల్లో అడ్వాన్స్డ్ ఫీచర్లు అందుబాటులోకి రావడం వల్ల, మహిళలు కూడా ఎక్కువ మంది వాహనాలను వినియోగించడం వల్ల టూ వీలర్ల మార్కెట్ భారీగా పెరిగింది. దీంతో స్కూటర్లు భారీగా అమ్ముడవుతున్నాయి. అయితే చాలా మంది అత్యధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ స్కూటర్ల కోసం వెతుకుతున్నారు. మరి అలా మైలేజ్ ఇచ్చే వాహనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యమహా ఫాసినో 125ఫై హైబ్రిడ్ స్కూటర్ లీటర్‌కు 68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. ఇదే ఇప్పుడు మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. 99 కేజీల బరువున్న ఈ స్కూటర్ ధర రూ.79,900లు మాత్రమే. హోండా యాక్టివా 6జీ వాహనానికి కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా చెప్పొచ్చు. లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇది ఇస్తుంది. టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ కూడా మంచి బ్రాండ్‌గా కొనసాగుతోంది. అయితే యాక్టివాకు ఉన్న సేల్స్ దీనికి అస్సలు ఉండవని చెప్పాలి. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్ స్టైలిష్ డిజైన్‌తో ఉండటం వల్ల దీనికి చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే మైలేజీ విషయంలో ఇది కాస్త వెనకబడే ఉంది. లీటరుకు కేవలం పెట్రోల్ పై 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలుగుతుంది. ఇకపోతే టీవీఎస్ ఎన్‌టార్క్ 125 వాహనానికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇది స్పోర్టీ లుక్లో ఉంటుంది. లీటర్ పై 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>