Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/indian-favorite-quiz-show-amitabh-bachchan-amitabh-bachchan-updates4ba9b0bd-c6a5-47c7-9867-693049820427-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/indian-favorite-quiz-show-amitabh-bachchan-amitabh-bachchan-updates4ba9b0bd-c6a5-47c7-9867-693049820427-415x250-IndiaHerald.jpgఇండియన్ ఫేవరెట్ క్విజ్ షో సరికొత్త సీజన్ మొదలు.. ఎమోషన్ లో మెగాస్టార్..! ఇండియాలో అత్యంత ఆదరణం సాధించిన ఈ క్విజ్ షో 24 ఏళ్లగా ప్రశ్నకులను అలరిస్తూనే ఉంది . ఇక నిజానికి గత ఏడాది తన చివరి సీజన్ హోస్ట్ చేసినట్లుగా మెగాస్టార్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ వీడియోలు పలికాడు . అయితే ప్రేక్షక ఆదరణ దృష్ట్యా ఇప్పుడు 16వ సీజన్ కు కూడా బిగ్ బీ హోస్ట్ గా తిరిగి వచ్చాడు . తొలి ఎపిసోడ్ లోనే అతడు ఎమోషనల్ అయ్యాడు . ఇప్పుడిప్పుడే రెండువేల సంవత్సరంలో తొలిసారి కౌన్ బనేగా క్రోర్‌పతి క్విజ్ షో మొదలైన సంగతి తెIndian favorite quiz show; Amitabh Bachchan; Amitabh Bachchan updates{#}GEUM;Athadu;Episode;Sony;Chiranjeevi;monday;Amitabh Bachchan;bollywood;Audienceఇండియన్ ఫేవరెట్ క్విజ్ షో సరికొత్త సీజన్ మొదలు.. ఎమోషన్ లో మెగాస్టార్..!ఇండియన్ ఫేవరెట్ క్విజ్ షో సరికొత్త సీజన్ మొదలు.. ఎమోషన్ లో మెగాస్టార్..!Indian favorite quiz show; Amitabh Bachchan; Amitabh Bachchan updates{#}GEUM;Athadu;Episode;Sony;Chiranjeevi;monday;Amitabh Bachchan;bollywood;AudienceTue, 13 Aug 2024 13:58:00 GMTఇండియాలో అత్యంత ఆదరణం సాధించిన ఈ క్విజ్ షో 24 ఏళ్లగా ప్రశ్నకులను అలరిస్తూనే ఉంది . ఇక నిజానికి గత ఏడాది తన చివరి సీజన్ హోస్ట్  చేసినట్లుగా మెగాస్టార్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ వీడియోలు పలికాడు . అయితే ప్రేక్షక ఆదరణ దృష్ట్యా ఇప్పుడు 16వ సీజన్ కు కూడా బిగ్ బీ హోస్ట్ గా తిరిగి వచ్చాడు . తొలి ఎపిసోడ్ లోనే అతడు ఎమోషనల్ అయ్యాడు .


ఇప్పుడిప్పుడే రెండువేల సంవత్సరంలో తొలిసారి కౌన్ బనేగా క్రోర్‌పతి  క్విజ్ షో మొదలైన సంగతి తెలిసిందే . ఇప్పటివరకు 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రెసెంట్ 16వ సీజన్ తో ప్రేక్షకులం ముందుకు వచ్చింది . ఈ గేమ్ షో ఆడే వాళ్లకే కాదు చూసే వాళ్లలోనూ ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటుంది . ఇక బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ తనదైన స్టైల్ లో కి సోనీ మరింత రసవత్తం చేస్తూ ఉంటాడు . ఈ షో ద్వారా తనను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడం చూసి బిజీ ఎమోషనల్ అయ్యాడు .


సోమవారం అనగా ఆగస్టు 12న ప్రారంభమైన తొలి ఎపిసోడ్లో అతడు భావోద్వేగానికి గురయ్యాడు . " ఎన్నాళ్ళ కొత్త సీజన్ ప్రారంభమవుతుంది . కానీ నాకు కాస్త మాటలు రావడం లేదు . ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞత చెప్పడానికి ఏ మాటలు చాలవు " అంటూ అమితా ఎమోషనల్ అయ్యారు .  ప్రెసెంట్ అమితాబ్ కామెంట్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి . ఆయన వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు . ఇక ఏదేమైనాప్పటికీ ఈ షో హడావిడి మరోసారి మొదలైంది అని చెప్పుకోవచ్చు . మరి ఈ షో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>