Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-as-a-support-to-the-committee-guys0d907f53-4486-453a-a926-c47918a05690-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-as-a-support-to-the-committee-guys0d907f53-4486-453a-a926-c47918a05690-415x250-IndiaHerald.jpgకమిటీ కుర్రాళ్లకు సపోర్ట్ గా మహేష్ బాబు.. వైరల్ అవుతున్న పోస్ట్..! ఒక సినిమా విజయం సాధిస్తే ఆ మూవీ నిర్మించిన వారి పలుకుబడి అండ్ పరపతితో ఆ మూవీకు బాగా రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సినీ సెలబ్రిటీలు . అయితే ఇదే ప్రముఖులు చిన్న సినిమా నిర్మించిన పెద్ద స్టార్లు కూడా ఆ సినిమాను భుజాన ఎత్తుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు . అయితే ఎటువంటి నేపథ్యం లేకుండా నిర్మించిన చిన్న సినిమాలు బాగున్నప్పటికీ పాపం వాటిని పట్టించుకునే సినీ ప్రముఖుడే లేరు ‌. ఎంతో అదృష్టం బాగుంటే ఒకరో ఇద్దరో ఆ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ Mahesh Babu ; hero Mahesh Babu ; Mahesh Babu updates; committee kurrollu ; committee kurrollu movie Add a tag{#}niharika konidela;you tube;producer;Producer;politics;Chitram;mahesh babu;media;television;Cinemaకమిటీ కుర్రాళ్లకు సపోర్ట్ గా మహేష్ బాబు.. వైరల్ అవుతున్న పోస్ట్..!కమిటీ కుర్రాళ్లకు సపోర్ట్ గా మహేష్ బాబు.. వైరల్ అవుతున్న పోస్ట్..!Mahesh Babu ; hero Mahesh Babu ; Mahesh Babu updates; committee kurrollu ; committee kurrollu movie Add a tag{#}niharika konidela;you tube;producer;Producer;politics;Chitram;mahesh babu;media;television;CinemaTue, 13 Aug 2024 13:46:05 GMTఒక సినిమా విజయం సాధిస్తే ఆ మూవీ నిర్మించిన వారి పలుకుబడి అండ్ పరపతితో ఆ మూవీకు బాగా రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సినీ సెలబ్రిటీలు . అయితే ఇదే ప్రముఖులు చిన్న సినిమా నిర్మించిన పెద్ద స్టార్లు కూడా ఆ సినిమాను భుజాన ఎత్తుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు . అయితే ఎటువంటి నేపథ్యం లేకుండా నిర్మించిన చిన్న సినిమాలు బాగున్నప్పటికీ పాపం వాటిని పట్టించుకునే సినీ ప్రముఖుడే లేరు ‌. ఎంతో అదృష్టం బాగుంటే ఒకరో ఇద్దరో ఆ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ ఉంటారు . అయితే ఒక్కోసారి ఈ స్టార్ హీరోలకు పబ్లిగేషన్స్ వాళ్ల కొన్ని సినిమాలకు పోస్టులు చేయాల్సి వస్తుంది .


ఇక ఇటీవల కాలంలో మేము ఫేమస్ అనే ఓ చిన్న సినిమాకు మహేష్ బాబు చేసిన పోస్ట్ చాలా విమర్శలకు దారితీసింది . యూట్యూబ్ సినిమాలకు ఎక్కువ టీవీ సీరియల్ కో తక్కువ అనే రేంజ్ లో ఉన్న ఆ మూవీకు మహేష్ బాబు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . అయితే మహేష్ బాబు సన్నిహితులు ఆ సినిమాని నిర్మించడమే ప్రధాన కారణం . ఇక అప్పటినుంచి మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి పోస్ట్లు పెట్టే విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాడు . కాదా నటుడు అండ్ నిర్మాత నాగబాబు కూతురు కొనిదెల నిహారిక నిర్మించిన తాజా చిత్రం కమిటీ కుర్రాళ్ళు .



ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాప్ ను సొంతం చేసుకుంది . కొన్ని వర్గాల వారికి ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా నచ్చుతుందని చెబుతున్నారు చిత్ర యూనిట్ . అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రంలో స్నేహం అండ్ రాజకీయాలు మరియు జాతర ఇలా అన్ని మిక్స్ చేసి ఇవ్వు ఫీల్ గుడ్ అండ్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు . అయితే చాలాకాలం విరామం అనంతరం మహేష్ బాబు ఈ మూవీకి వస్తున్న స్పందన పైతన ఎక్స్ అకౌంట్లో స్పందించారు . ఈ సినిమా గురించి గొప్పగా వింటున్నానని క్షేత్ర యూనిట్కు తన అభినందనలు తెలియజేస్తూ త్వరలోనే ఈ సినిమాను చూస్తానని మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు . ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>