MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/veanuswami-wife-wraning-media-hilght-video-viral1c847e40-f639-4dcc-8fe1-34a8b3553f42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/veanuswami-wife-wraning-media-hilght-video-viral1c847e40-f639-4dcc-8fe1-34a8b3553f42-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి కూడా ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన విషయాలను చాలామంది ట్రోల్ చేయడంతో ఈసారి తన భార్య ఒక్కసారిగా ఫైర్ అవుతూ ఒక వీడియోని సైతం షేర్ చేసింది. ముఖ్యంగా ఒక మీడియా ఛానెల్ను ఏకీపారేసింది వేణు స్వామి భార్య వీణా వాణి.. అలాగే వేణు స్వామి మీద జర్నలిస్టుల సంఘం కంప్లైంట్ చేయడంతో వేణు స్వామి భార్య ఈ విషయం పైన డిస్టర్బ్ అయినట్లుగా తెలుస్తోంది. మీరేం జర్నలిస్టుల.. మేం జర్నలిస్టుల మంటే.. మా కాలంలో జర్నలిజంకు చాలా విలువ ఉండేది . అంతేకాకుండా ఛానVEANUSWAMI;WIFE;WRANING;MEDIA;HILGHT;VIDEO;VIRAL{#}Husband;Venu Thottempudi;Wife;mediaటీవీ ఛానల్ లకు గట్టి కౌంటర్ వేసిన వేణు స్వామి భార్య.. వీడియో వైరల్..!టీవీ ఛానల్ లకు గట్టి కౌంటర్ వేసిన వేణు స్వామి భార్య.. వీడియో వైరల్..!VEANUSWAMI;WIFE;WRANING;MEDIA;HILGHT;VIDEO;VIRAL{#}Husband;Venu Thottempudi;Wife;mediaTue, 13 Aug 2024 20:20:34 GMTప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి కూడా ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన విషయాలను చాలామంది ట్రోల్ చేయడంతో ఈసారి తన భార్య ఒక్కసారిగా ఫైర్ అవుతూ ఒక వీడియోని సైతం షేర్ చేసింది. ముఖ్యంగా ఒక మీడియా ఛానెల్ను ఏకీపారేసింది వేణు స్వామి భార్య వీణా వాణి.. అలాగే వేణు స్వామి మీద జర్నలిస్టుల సంఘం కంప్లైంట్ చేయడంతో వేణు స్వామి భార్య ఈ విషయం పైన డిస్టర్బ్ అయినట్లుగా తెలుస్తోంది.


మీరేం జర్నలిస్టుల.. మేం జర్నలిస్టుల మంటే.. మా కాలంలో జర్నలిజంకు చాలా విలువ ఉండేది . అంతేకాకుండా ఛానల్స్ కి ఎందుకు ఇంత ఆత్రం.. తన భర్త జాతకాలు చెప్పాడు అనుకుందాం .. అది ప్రజల సమస్య కంటే పెద్ద సమస్య కాదు కదా మీరు ఎందుకు అంత సీన్ క్రియేట్ చేస్తున్నారు అంటూ.. అంత తన భర్త గురించి మీకెందుకు అంత ఆత్రము అంటూ తెలియజేసింది.. చాలా దిగజారిపోతోంది మీడియా తనకు చాలా బాధేస్తోంది అంటూ తెలుపుతోంది. తన భర్త మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో చెప్పాలి అంటూ ఫైర్ అయ్యింది వేణు స్వామి భార్య.


మాటకు ముందు ఒకసారి తర్వాత ఒకసారి తన భర్త గురించి ఎందుకు పదేపదే కేసులు పెడుతూ ఉన్నారు.. మీ మీద ఎందుకు కేసులు పెట్టకూడదా  అంటు తెలిపింది.. సెలబ్రిటీలకు పర్సనల్ లైఫ్ అనేది ఇవ్వడం లేదు అంటూ జర్నలిస్టుల పైన పైర్ అయ్యింది. ముఖ్యంగా మీడియా విలువలు తెలుసుకోండి అంటూ ఒక మీడియాని సైతం ఎక్కువ పారేసింది. ముందు జనం మీద ఫోకస్ చేయండి సార్.. ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి అంటూ తెలిపింది వేణు స్వామి భార్య. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>