PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/are-there-reasons-for-jagan-repeatedly-targeting-tv4ae68d85-8f53-451e-a421-e6526e1c0991-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/are-there-reasons-for-jagan-repeatedly-targeting-tv4ae68d85-8f53-451e-a421-e6526e1c0991-415x250-IndiaHerald.jpgగత ఐదేళ్లలో ఏలూరు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమితో మాజీలు అయిన నాయకులు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీంతో క్యాడర్ మొత్తం డీల పడిపోయింది. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి కీలక నేత ఆళ్ల నాని అలియాస్ కాళీ కృష్ణ అప్పుకోవడం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి పెట్టింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తట్టుకోవాలని అనుకుంటున్నట్లు అధినేత జగన్ కు రాజీనామా లేఖను పంపారు jagan{#}Unguturu;Kaikaluru;Nani;Yevaru;రాజీనామా;DENDULURU;YCP;Alla Ramakrishna Reddy;krishna;Eluru;MLA;Jagan;choudary actor;District;Party;Congress;News;Joshజగన్‌ కు కొత్త తలనొప్పి... సంక్షోభంలో ఏలూరు జిల్లా వైసీపీ ?జగన్‌ కు కొత్త తలనొప్పి... సంక్షోభంలో ఏలూరు జిల్లా వైసీపీ ?jagan{#}Unguturu;Kaikaluru;Nani;Yevaru;రాజీనామా;DENDULURU;YCP;Alla Ramakrishna Reddy;krishna;Eluru;MLA;Jagan;choudary actor;District;Party;Congress;News;JoshTue, 13 Aug 2024 12:56:49 GMT
గత ఐదేళ్లలో ఏలూరు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమితో మాజీలు అయిన నాయకులు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీంతో క్యాడర్ మొత్తం డీల పడిపోయింది. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి కీలక నేత ఆళ్ల నాని అలియాస్ కాళీ కృష్ణ అప్పుకోవడం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి పెట్టింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తట్టుకోవాలని అనుకుంటున్నట్లు అధినేత జగన్ కు రాజీనామా లేఖను పంపారు నాని. దీంతో ఇప్పుడు ఈ స్థానాన్ని భర్తీ చేయడం వైసిపి ఐ కమాండ్ కికి పెద్ద సవాల్ గా మారి. మారింది.


ఓటమితో డీలా పడిపోయిన ఏలూరు జిల్లా పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు వైసిపి క్యాడర్ ప్రయత్నాలు చేస్తోంది అందుకే ఆళ్ళ నాని తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాడనే ముందస్తు సమాచారంతో ఓ యాక్టివ్ పర్సన్ అని జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని భావించింది. కానీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేందుకు సీనియర్లు ఎవరు ముందుకు రావట్లేదుట మాజీ ఎమ్మెల్యేలు సైతం ముఖం సాటేస్తున్నారు అని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. రేసులో ఎంతోమంది పేర్లు వినిపిస్తున్న ఆ బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం నేతలు ఎవరు సంసిద్ధంగా లేరన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏలూరు జిల్లా అధ్యక్షుడి నియామకం వివాదాస్పదంగా మారింది.


నిజానికి అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేసిన దానిని తన వర్గానికి వినిపించుకునేలా పావులు కలిపారట ఆళ్ల నాని అయితే అది కుదరని పని అని తేలిపోక పోయాకే పదవికి పార్టీకి రాజీనా చేశారనే టాప్ నడుస్తోంది. ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు అనే తాకు వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అధిష్టానం ఎంత కసరత్తు చేస్తున్నా కనీసం కనుచూపు దూరంలో కూడా ఏ నాయకుడు కనిపించడం లేదటీ లిస్టులో మాత్రం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఏలూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుష్పాల వాసుబాబును నో జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తే భావి బాగుంటుందని పలువురు కార్యకర్తలు నేతలు భావిస్తున్నారు.


కానీ ఆయన మాత్రం అసలు ఒప్పుకోవడం లేదట. కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్న వారు కూడా ఆసక్తితో లేరని చెబుతున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలకు చెందిన మాజీలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పరిస్థితుల దృష్ట్యా ముందుకు రావడం లేదు. దీంతో ఎవరైనా సీనియర్ నేతలకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించేందుకు పార్టీ కసరత్తులు చేస్తోంది. ఇక సీనియర్లు ఎవరా అని ఆరా తీస్తే జంగారెడ్డిగూడెంలో మెట్ట ప్రాంత సీనియర్ నేత జెట్టి గురునాథరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>