MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayana-phone-lo-na-private-video-undi-lavanya-sanchalana-comments758ca1fb-5ad2-40bf-8eba-47eac73cc7ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayana-phone-lo-na-private-video-undi-lavanya-sanchalana-comments758ca1fb-5ad2-40bf-8eba-47eac73cc7ee-415x250-IndiaHerald.jpgలావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. తాజాగా లావణ్య బాయ్ ఫ్రెండ్ గా పేరున్న మస్తాన్ సాయిని పోలీసులు డ్రగ్స్ కేసులో గుంటూరు పోలీసులు అరెస్టు చేసేసారు. దీంతో మస్తాన్ సాయి లావణ్య గురించి ఒక్కొక్క మ్యాటర్ వెలుగులోకి వస్తుంది.ఇందులో భాగంగా లావణ్య తాజాగా సంచలన కామెంట్స్ చేసింది.. నా ప్రైవేట్ వీడియో అతని ఫోన్ లో ఉంది అంటూ లావణ్య మాట్లాడిన మాటలు మీడియాలో సంచలనం సృష్టించాయి. మరి ఇంతకీ లావణ్య కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఎవరి ఫోన్లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోLAVANYA; RAJ TARUN; MASTHAN SAI; MALVI MALHOTRA{#}Smart phone;Guntur;Drugs;Raj Tarun;policeఆయన ఫోన్లో నా న్యూడ్ వీడియో ఉంది.. లావణ్య సంచలన కామెంట్స్..?ఆయన ఫోన్లో నా న్యూడ్ వీడియో ఉంది.. లావణ్య సంచలన కామెంట్స్..?LAVANYA; RAJ TARUN; MASTHAN SAI; MALVI MALHOTRA{#}Smart phone;Guntur;Drugs;Raj Tarun;policeTue, 13 Aug 2024 08:52:00 GMTలావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. తాజాగా లావణ్య బాయ్ ఫ్రెండ్ గా పేరున్న మస్తాన్ సాయిని పోలీసులు డ్రగ్స్ కేసులో గుంటూరు పోలీసులు అరెస్టు చేసేసారు. దీంతో మస్తాన్ సాయి లావణ్య గురించి ఒక్కొక్క మ్యాటర్ వెలుగులోకి వస్తుంది.ఇందులో భాగంగా లావణ్య తాజాగా సంచలన కామెంట్స్ చేసింది.. నా ప్రైవేట్ వీడియో అతని ఫోన్ లో ఉంది అంటూ లావణ్య మాట్లాడిన మాటలు మీడియాలో సంచలనం సృష్టించాయి. మరి ఇంతకీ లావణ్య కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఎవరి ఫోన్లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టులో లావణ్య కు షాక్ తగులుతూ రాజ్ తరుణ్ కి కాస్త ఊరట కలిగింది . అయితే దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు తాజాగా లావణ్య కు మరో షాక్ తగిలింది.. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో హైలెట్ అయిన మరో వ్యక్తి మస్తాన్ సాయి..మస్తాన్ సాయి  లావణ్య కు రిలేషన్ ఉందని,అందుకే నేను లావణ్య ని వదిలేసానని రాజ్ తరుణ్ గతంలో చెప్పారు. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో గుంటూరు పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా ఆయన ఫోన్ చెక్ చేయగా అందులో దాదాపు 800 మంది అమ్మాయిల  న్యూడ్ వీడియోలు, ప్రైవేట్ వీడియోలు బయటపడ్డాయి.

అయితే ఈ విషయం గురించి లావణ్య కూడా స్పందించి అందుకే నేను ఇన్ని రోజుల నుండి మస్తాన్ సాయి పేరుని ఎక్కువగా ఎక్కడా వాడడం లేదు.గతంలో నేను మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది కూడా ఇందుకే. ఈ విషయం రాజ్ తరుణ్ కి కూడా తెలుసు అంటూ లావణ్య చెప్పింది.అంతే కాదు నేను  ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియో తీసి దాన్ని పెట్టుకుని నన్ను బెదిరించాడు. అయితే ఈ విషయం రాజ్ తరుణ్ కూడా చెప్పాను. అదే ఫోన్లో నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియో కూడా ఉంది అంటూ లావణ్య సంచలన కామెంట్లు చేయడంతో లావణ్య మస్తాన్ సాయిల వ్యవహారం మరో మలుపు తిరిగింది. మరి ఈ కేసు ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో..లావణ్య,రాజ్ తరుణ్,మస్తాన్ సాయిల వ్యవహారంలో ఇంకా ఎన్ని ట్విస్టులు బయట పడతాయో చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>