MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva-trailer-babideyol-disha-paratni-surya86c7f8d7-4f45-4337-abea-f1bdad77a378-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva-trailer-babideyol-disha-paratni-surya86c7f8d7-4f45-4337-abea-f1bdad77a378-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ టాలీవుడ్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కంగువ..ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లేవల్లో అత్యధిక భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గడిచిన కొన్ని నిమిషాల క్రితం కంగువ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ కాంబినేషన్లో తెరకెక్కించడం జరిగింది. కంగువ సినిమా ఇంకా విడుదలకు రెండు నెలలు SURYA;KANGUVA;TRAILER;BABIDEYOL;DISHA PARATNI;SURYA{#}devi sri prasad;raja;surya sivakumar;Bahubali;Chitram;Hero;Cinema;Tollywood;News;India;DirectorKanguva trailor:వారియర్ గా దుమ్ము దులిపేస్తున్న సూర్య.. ట్రైలర్ అదర్స్..!Kanguva trailor:వారియర్ గా దుమ్ము దులిపేస్తున్న సూర్య.. ట్రైలర్ అదర్స్..!SURYA;KANGUVA;TRAILER;BABIDEYOL;DISHA PARATNI;SURYA{#}devi sri prasad;raja;surya sivakumar;Bahubali;Chitram;Hero;Cinema;Tollywood;News;India;DirectorMon, 12 Aug 2024 13:35:08 GMTకోలీవుడ్ టాలీవుడ్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కంగువ..ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లేవల్లో అత్యధిక భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కంగువ సినిమా నుంచి విడుదలైన.. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ హైప్ పెంచేశాయి.. గడిచిన కొన్ని నిమిషాల క్రితం కంగువ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ కాంబినేషన్లో తెరకెక్కించడం జరిగింది.


కంగువ సినిమా ఇంకా విడుదలకు రెండు నెలలు సమయం ఉండగానే ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇప్పటి నుంచే ప్రమోషన్ కూడా వేగవంతం చేసేలా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక అద్భుతమైన విజువల్స్ తో డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఉండే సన్నివేశాలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. హీరో సూర్య నటన కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. అలాగే విలన్ గా బాబి డియోల్ కూడా తన యాక్టింగ్ తో భయపెట్టించేలా చేసినట్టు కనిపిస్తోంది. హీరోయిన్గా దిశాపటాని కూడా ఇందులో నటిస్తోంది. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ తోనే హవా చూపిస్తున్నారు హీరో సూర్య.



కంగువ సినిమాకి సంబంధించి ఫస్ట్ కాపీ కూడా సిద్ధం అయిపోయిందని.. అందుకే ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసిందట. ఆ తర్వాత ప్రమోషన్స్ని కూడా మరింత గట్టిగా చేసి సినిమా హైప్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.. బాహుబలి సినిమా తరహాలోనే అద్భుతాలను చేయగలిగే సత్తా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి సూర్య కంగువ  సినిమాతో ఎలాంటి క్రేజ్ అందుకుంటారో చూడాలి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>